Home » ECI
Karnataka elections 2023: కర్ణాటకలో మే 10న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ధన ప్రవాహం మరింత పెరిగింది.
దేశంలోని కోట్లాది మంది ప్రజల ఆశలు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ పట్ల విశ్వాసంగా మారాయని ఆయన అన్నారు. ప్రజలు తమకు పెద్ద బాధ్యతను ఇచ్చారని, దేవుని ఆశీర్వాదంతో ఈ బాధ్యతను నిజాయితీగా నిర్వహిస్తామని చెప్పారు.
నాగాలాండ్ రాష్ట్ర గత ఎన్నికల్లో 26 స్థానాలు గెలిచిన అతిపెద్ద పార్టీగా అవతరించిన నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ఈసారి కేవలం రెండు స్థానాలకే పరిమితం అయింది. అధికార పార్టీ ఎన్డీపీపీ గతంలో 18 స్థానాలు సాధించగా ఈసారి కాస్త పుంజుకుని 25 స్థానాల్న�
మొత్తం 3,419 పోలింగ్ స్టేషన్లలో 120 పోలింగ్ స్టేషన్లు పూర్తిగా మహిళల నిర్వహణలో ఉండగా, 60 మోడల్ పోలింగ్ స్టేషన్లు, మరో 60 పీడబ్ల్యూడీ పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక 119 పారామెడికల్ కంపెనీలను ఎన్నికల కమిషన్ మోహరించింది. మార్చి 2వ తేదీ వరకూ (ఎన్నికల ఫలితాల�
శివసేనలోని 55 మంది ఎమ్మెల్యేల్లో 40 మందిని, 18 మంది ఎంపీల్లో 13 మందిని షిండే తన వైపుకు తిప్పుకుని ఉద్ధవ్ థాకరే మీద తిరుగుబావుటా ఎగరవేశారు. దీంతో మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం కొద్ది రోజులకే భారతీయ జనతా పార్టీతో చే
గతంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్నప్పటి సందర్భాన్ని పవార్ గుర్తు చేశారు. ‘‘ఇందిరా గాంధీ ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొన్నారు. ‘ఎడ్లబండి’ గుర్తును ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించింది. ఆ తర్వాత వారు ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత హస్తం గుర్తు వ
ఉద్ధవ్, షిండే వర్గాల వాదోపవాదాలు, ఇతర ఆధారాలను పరిగణనలోకి తీసుకుని, శుక్రవారం తుది ఆదేశాలను కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసింది. షిండే వర్గానిదే అసలైన శివసేన అని ఆ ఆదేశాల్లో ప్రకటించింది. ఆరు నెలల క్రితం కమిషన్ ఏర్పడగానే 1996లో ఏర్పడ్డ శివసేన పా
హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో 105 ఏళ్ల వృద్ధురాలు తన ఓటు హక్కు వినియోగించుకుంది. అది కూడా ఇంటి దగ్గరే ఓటు వేసే అవకాశం ఉన్నా... తను పోలింగ్ బూత్‌కు వెళ్లి మరీ ఓటు వేయడం విశేషం.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ శనివారం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ షెడ్యూల ప్రకారం.. డిసెంబర్ 5న పోలింగ్ జరగనుండగా, డిసెంబర్ 8న కౌంటింగ్ జరగనుంది.
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబరు 12న పోలింగ్ నిర్వహిస్తామని తెలిపింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇవాళే షెడ్యూల్ విడుదల అవుతుందని అందరూ భావించారు. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్