Home » Economy Of Sri Lanka
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామాను ఆమోదిస్తున్నానని ఆ దేశ పార్లమెంటు స్పీకర్ మహింద అభయ్‌వర్ధన ఇవాళ ప్రకటించారు. నిన్న మాల్దీవుల నుంచి సింగపూర్‌కు చేరుకున్న గొటబాయ రాజపక్స అక్కడి నుంచి ఈ-మెయిల్లో రాజీనామా లేఖన�
శ్రీలంక మాజీ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సకు మాల్దీవుల్లోనూ నిరసనల సెగ తప్పట్లేదు. గొటబాయ రాజపక్స రాజీనామా చేయకుండానే కుటుంబ సభ్యులతో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పారిపోయిన విషయం తెలిసిందే. మాల్దీవుల్లో ఉంటోన్న �
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఇప్పటికీ దేశంలోనే ఉన్నారని స్పీకర్ యాపా అబేవర్దన చెప్పారు. గొటబాట రాజపక్స విదేశంలో ఉన్నారని ఓ ఇంటర్వ్యూలో యాపా అబేవర్దన చెప్పిన కొన్ని గంటలకే మాట మార్చడం గమనార్హం.
తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న శ్రీలంకలో ప్రస్తుతం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ కూడా దొరకడం గగనమైపోయింది. హింసాత్మక ఘటనలూ చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఆ దేశానికి వెళ్ళకుండా పలు దేశాలు తమ ప్రజలను అప్ర�
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో పాఠశాలలు కూడా ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు కనిపించట్లేదు. శ్రీలంకలో పాఠశాలలు తాత్కాలికంగా మూతపడిన విషయం తెలిసిందే.
ఆర్థిక, ఆహార సంక్షోభం ఎదుర్కొంటోన్న శ్రీలంకలోని ప్రజలకు పెట్రోలు, డీజిల్ దొరకడం గగనమైపోయింది. ఇంధన కొరతతో తల్లడిల్లిపోతోన్న శ్రీలంకలో పరిమిత సంఖ్యలో వాహనదారులకు పెట్రోలు, డీజిల్ అందిస్తున్నారు.
శ్రీలంకలో పరిస్థితిలో మార్పులేని పక్షంలో ఆ దేశంనుంచి వేలాదిమంది భారత తీరాలకు చేరుకోవచ్చని భావిస్తున్నారు. శ్రీలంకలో ఆదాయం లేకపోగా... నిత్యావసర వస్తువుల...