Home » ED inquiry
సాయి సూర్య డెవలపర్స్ కేసులో మహేశ్ బాబుకు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈడీ విచారణకు సంబంధించి తాత్కాలిక ఊరట ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈడీ నోటీసులపై ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈడీ విచారణకు గీతా రెడ్డి, గాలి అనిల్ కుమార్
నేషనల్ హెరాల్డ్ కేసులో టీ.కాంగ్రెస్ నేతలు ఈడీ విచారణకు హాజరయ్యారు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం టీఆర్ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి రెండో రోజు కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు.
కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఇవాళ మరోసారి ఈడీ ఎదుట హాజరుకానున్నారు. ఇప్పటికే ఆమెను ఈడీ విచారించింది. నేషనల్ హెరాల్డ్ స్కామ్ కేసులో ఆమెను రెండు గంటలకుపైగా విచారించింది. ఇవాళ మరోసారి సోనియాపై ఈడీ ప్రశ్నల వర్షం కురిపించనుంది.
నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఈ నెల 21న జరగనున్న ఈడీ విచారణకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరుకానున్నారు. మరోవైపు సోనియా విచారణ సందర్భంగా నిరసనలు చేపట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది.