Home » ED searches
Harish Rao: మహిపాల్ రెడ్డి ఇంట్లో ఎలాంటి అవినీతి ఆస్తులు దొరకలేదని హరీశ్ రావు తెలిపారు.
ఢిల్లీ నుంచి అధికారులు వచ్చి ఈ సోదాలు కొనసాగిస్తున్నారు. కేంద్ర బలగాల అధీనంలో కవిత నివాసం ఉంది. కవిత ఇంటికి బీఆర్ఎస్ లీగల్ సెల్ బృందం చేరుకుంది.
కవితకు సంబంధించి పది సంవత్సరాల ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఈడీ, ఐటీ ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.
రాజస్థాన్ పేపర్ల లీక్ కేసులో నిందితులైన కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గురువారం దాడులు చేశారు. రాజస్థాన్ మాజీ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతస్రా, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్ హడ్లా నివాసాల్లో ఈడీ అధికా
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ నివాసంలో బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు జరిపారు. అంతకుముందు ఈ కేసులో ఎంపీ సంజయ్ కు సన్నిహితంగా ఉన్న మరికొందరి ఇళ్లలో సోదాలు జరిగాయి....
బైజూస్ సీఈఓ రవీంద్రన్ బైజూ, థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. విదేశీ మారక ద్రవ్య వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారని రవీంద్రన్ బైజూపై ఈడీ కేసు నమోదు చేసింది.
రియల్ ఎస్టేట్ వ్యాపారంతో పాటు మైన్స్, ఆటో మొబైల్స్, పలు ఫార్మా కంపెనీలతో పాటు వివిధ గ్రూప్ ఆఫ్ కంపెనీలను ఫినిక్స్ ఏర్పాటు చేసింది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో హైదరాబాద్‌లో భారీ ఎత్తున ప్రాజెక్టులను ఫినిక్స్ గ్రూప్ నిర్మిస్తుంది.
ఈఎస్ఐ-ఐఎంఎస్ స్కామ్‌లో 10 చోట్ల ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. నాయిని నర్సింహ్మారెడ్డి కుమారుడు దేవేందర్‌రెడ్డి, అల్లుడు శ్రీనివాస్‌రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు.