Home » ED
కస్టడీలో ఉన్నప్పుడు కవితకు చేసిన అన్ని వైద్య సంబంధిత రికార్డులను ఆమె తరపు న్యాయవాదులకు అందజేయాలని ఈడీని ఆదేశించింది న్యాయస్థానం.
కడిగిన ముత్యంలా బయటకు వస్తానని మీడియాతో కవిత అన్నారు.
దర్యాఫ్తు సంస్థలని కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించుకుంటోందని ఆరోపిస్తున్నాయి?
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈనెల 21న ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
కవిత అరెస్ట్ సమయంలో జరిపిన సోదాల్లో శ్రీశరణ్ మొబైల్ ఫోన్ ను సీజ్ చేసినట్లు రిమాండ్ రిపోర్టులో ఈడీ తెలిపింది. ఫోరెన్సిక్ బృందం కవిత ఫోన్ డేటాను విశ్లేషిస్తోందని ఈడీ వెల్లడించింది.
కస్టోడియల్ ఇంటరాగేషన్ సమయంలో ఆమె తప్పించుకునే సమాధానం ఇస్తున్నారని ఈడీ చెప్పింది.
బీజేపీ సర్కారు చర్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా పరిణమిస్తున్నాయని, దీన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు.
కవిత అరెస్ట్ సమయంలో సీజ్ చేసిన ఫోన్లలో ఉన్న సమాచారంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రశ్నలు వేస్తున్నారు. ఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
ఈడీ.. బిజెపి పొలిటికల్ వింగ్ లా పనిచేస్తోంది. ఈడీ అవాస్తవ ప్రకటనలు విడుదల చేస్తుంది.