Home » egg freezing
Fertility Treatments : గత పదేళ్లలో సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. ప్రీఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ (పీజీటీఏ) వంటి పరీక్షలతో ఇప్పుడు జన్యుపరమైన సమస్యలను పరీక్షించవచ్చు.
కొన్ని మీడియా సంస్థలు రాసిన వార్తలపై మండిపడింది.
ఇటీవల కాలంలో కెరీర్, వ్యక్తిగత కారణాల వలన ప్రెగ్నెన్సీని చాలా మంది మహిళలు వాయిదా వేస్తున్నారు.
కరోనా కాలంలో సంతానోత్పత్తి కోసం ఎగ్ ఫ్రీజింగ్ డిమాండ్ పెరిగిపోయింది. మహమ్మారి సమయంలో పిల్లలు కనేందుకు ఇష్టపడటం లేదు. ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తున్నారు. సంతానోత్పత్తి సంరక్షణ పద్ధతి చికిత్సల వైపు పరుగులు పెడుతున్నారు.