Egypt Train Crash

    Egypt Train Crash: ఘోర రైలు ప్ర‌మాదం.. 11 మంది మృతి.. వందలాది మందికి గాయాలు!

    April 19, 2021 / 11:04 AM IST

    ఈజిప్టులో ఘోరం జరిగింది. రైలు ప్రమాదంలో 11 మంది అక్కడికక్కడే మరణించగా..వందలాదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఉత్తర కైరోలోని బన్తాలో ప్యాసెంజర్ రైలు పట్టాలు తప్పడంతో ప్రమాదం తలెత్తింది. దేశ రాజధాని కైరో నుంచి మన్సౌరాకు వెళ్తున్న సమయంలో టోక్ అనే ప�

10TV Telugu News