Home » Election commission
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ పోలింగ్ ముగిసింది. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు 56.88 శాతం పోలింగ్ నమోదైందని ఎన్నికల సంఘం తెలిపింది. ఇవాళ ఉదయం 8 గంటలకు ప్రారంభమైన అసెంబ్లీ ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు కొనసాగాయి. ఆ లోపు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలో �
ఏడాది కాలంలో దేశంలో అత్యధిక విరాళాలు పొందిన పార్టీగా నిలిచింది బీజేపీ. ఈ పార్టీకి 2021-22కుగాను రూ.614.53 కోట్ల రూపాయల విరాళాలుగా వచ్చాయి. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రూ.95.46 కోట్ల విరాళాలు వచ్చాయి.
ఇది చాలా చాలా కలవరపెడుతోన్న ధోరణి. టీఎన్ శేషన్ (1990 నుంచి 1996 మధ్య ఆరు సంవత్సరాలు సీఈసీగా ఉన్నారు) అనంతరం వచ్చిన ఏ వ్యక్తికి పూర్తి పదవీకాలం ఇవ్వలేదు. అసలు ప్రభుత్వం ఏం చేస్తోంది? వాస్తవానికి అలా ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వానికి తెలుసు. పుట్టిన త�
వంద సంవత్సరాల వయసు దాటిన ఓటర్లు దేశంలో 2.5 లక్షల మంది ఉన్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. వివిధ వయసుల వారికి సంబంధించిన గణాంకాలను ఈసీ ప్రకటించింది.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఎన్నికలను రెండు విడతల్లో నిర్వహిస్తామని సీఈసీ రాజీవ్ కుమార్ ఇవాళ ప్రకటించారు. డిసెంబరు 1, 5న గుజరాత్ ఎన్నికలు నిర్వహిస్తామని, డిసెంబరు 8న ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. గుజరాత్ లో మొత్తం 182 స్థ
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఇవ్వాళ మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల తేదీల వివరాలను ఈసీ వెల్లడించనుంది. 2017లో మొత్తం 182 సీట్లకు గాను 99 సీట్లు బీజేపీ గెలుచుకొని మరోసారి అధికారంలోకి వచ్చింది. గుజరాత్ అసెంబ్లీ పదవీకాలం 18 ఫిబ్రవరి 2023తో ముగ�
మునుగోడు ఉపఎన్నిక పోలింగ్ కు ఈసీ పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా ఈసీ చర్యలు చేపట్టింది.
దేశంలో పార్టీలు ఇచ్చే ఉచిత పథకాల హామీలు ఓటర్లను ఆకర్షించేందుకు మాత్రమే ఉపయోగపడతాయని బీజేపీ అభిప్రాయపడింది. అదే సంక్షేమ పథకాలతో ప్రతి ఒక్కరి అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపింది.
గుజరాత్ లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న క్రమంలో ప్రభుత్వ, కార్పరేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులంతా ఓటు వేసి తీరాలని ఓటు వేసేలా చూసేలా ఈసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఆయా ఉద్యోగులు..సిబ్బంది ఓటు వేయకపోతే..వారి పేర్లు నోటీసు బోర్డులో పెట్టేల
రెండు అసెంబ్లీలు ఒకే గడువులో ముగిసిపోవడం లేదు. రెండింటికీ మధ్య 40 రోజుల వ్యత్యాసం ఉంది. గుజరాత్ అసెంబ్లీ ఫిబ్రవరి 18తో ముగిస్తే, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ జనవరి 8తోనే ముగుస్తుంది. రెండు అసెంబ్లీ ఎన్నికలకు 30 రోజుల వ్యత్యాసం ఉన్నంత మాత్రాన ఒక రాష్�