Home » Election commission
టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీ పేరును బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి)గా మార్చాలని తాము చేసిన తీర్మానాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నేతలు అందించారు. సీఈసీని కలిసి బీఆర్ఎస్ పేరు మార్పు, పార్టీ రాజ్యాంగంలో సవరణలపై వివరించారు.
అసలు జాతీయ పార్టీ అంటే ఏమిటి? ప్రాంతీయ పార్టీకి, జాతీయ పార్టీకి తేడా ఏమిటి? ఈ విషయంలో ఎన్నికల కమిషన్ నిబంధనలు ఏం చెప్తున్నాయని జోరుగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలంటే ఏ ఏ నిబంధనలు పాటించాలి? ఎన్నికల కమి�
తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్పుపై ఎన్నికల సంఘానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాశారు. టీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పార్టీ పేరును బీఆర్ఎస్ (భారతీయ రాష్ట్ర సమితి)గా మారుస్తూ ఇవాళ టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేయగా, అనంతరం ద�
నవంబర్ 3న మునుగోడు ఉపఎన్నిక
పార్టీని విలీనం చేస్తే తప్పితే అనర్హత వేటు నుంచి తప్పించుకోవడం కష్టమని ఉద్ధవ్ వర్గం అంటోంది. రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం.. షిండే వర్గం ఏదైనా పార్టీలో విలీనం కాకపోతే.. అనర్హతకు అర్హులవుతారని వారు వాదిస్తున్నారు. ఉద్ధవ్ వేసిన పిటిషన్�
తమ ప్రతిపాదనను జగన్ అంగీకరించలేదని సజ్జల అన్నారు.
వైసీపీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ ఎన్నిక చెల్లదని ఎన్నికల సంఘం పేర్కొంది. దీనిపై వైసీపీ ప్రధాన కార్యదర్శికి పలు లేఖలు రాశామని ఈసీ వెల్లడించింది.
కామన్ సింబల్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత కూడా ఈ పార్టీలో ఎన్నికల్లో పోటీ చేయలేదు. కొందరు ఆదాయ పన్ను నుంచి మినహాయింపు పొందేందుకే రాజకీయ పార్టీలను రిజిష్టర్ చేస్తున్నారు. కానీ ఎన్నికల్లో పోటీ చేయడంలేదని ఈసీ ఆరోపించింది. ఏదైనా రాజకీయ సంస్�
ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌కు రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయనపై అనర్హత వేటు వేయాలని కేంద్ర ఎన్నికల సంఘం సిఫార్సు చేసింది. గవర్నర్ రమేశ్ బైస్‌కు ఈమేరకు నివేదిక సమర్పించింది
పదిహేడేళ్లకే ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అంటే ఒక సంవత్సరం ముందుగానే యువత తమ పేరు నమోదు చేసుకోవచ్చు. అయితే, ఓటు హక్కు మాత్రం 18 ఏళ్లకే వస్తుంది.