Home » Election commission
తొలిసారి రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా నమోదైంది. రాష్ట్రంలో మొత్తం 3,26,18,205 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 1,62,98,418 మంది, మహిళా ఓటర్లు 1,63,01,705 మంది ఉన్నారు.
తెలంగాణలో ఓట్ ఫ్రం హోం, పోస్టల్ బ్యాలెట్
తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులు, ఇన్నర్ డిస్ట్రిక్ట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి పత్రాలు లేకుండా పట్టుబడుతున్న ..
అత్యంత అభ్యంతరకరమైన విషయం ఏమిటంటే.. టిఎస్ సింగ్‌దేవ్ తన సోషల్ మీడియా ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయడానికి ముందు జిల్లా ఎన్నికల అధికారి నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదు. నేను ఈరోజు ఫిర్యాదు చేసి 6 గంటలకు పైగా అయిపోయింది
అంతకుముందు ఈ ప్రాంతంలో పోలింగ్ నిర్వహించేందుకు అధికారులకు సాధ్యం కాలేదు. దీంతో అక్కడి ప్రజలు ఓటింగ్ కు దూరంగా ఉండేవారు.
మోగిన తెలంగాణ ఎన్నికల నగారా
తెలంగాణ రాష్ట్రంలో 35,356 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఈసీ తెలిపింది. ఇందులో వెబ్ కాస్టింగ్ ఉండే కేంద్రాలు 27,798. అదేవిధంగా మహిళా పోలింగ్ కేంద్రాలు 597. మోడల్ పోలింగ్ కేంద్రాలు 644.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 11 లక్షల బోగస్ ఓట్లను తొలగించింది....
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3,600 మందికి పైగా ట్రాన్స్ జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల అధికారులు ఓటరు జాబితా, ఏర్పాట్లు తదితర అంశాలపై దృష్టి సారించారు.
BJP Election Expenditure : గత ఏడాది గుజరాత్ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేసిన ఎన్నికల ప్రచార వ్యయం చూస్తే షాకవుతారు. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి, అభ్యర్థుల నిధుల కోసం రూ.209.97 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సాక్షాత్తూ ఆ పా�