Home » Election commission
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తన యాప్ ద్వారా ఓటర్లకు గురువారం తెల్లవారుజామున మెసేజులు పంపించింది....
119 నియోజకవర్గాలకు సాయంత్రం 5 వరకు పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు తెలంగాణ ఎన్నికల ముఖ్య అధికారి వికాస్ రాజ్ బుధవారం ప్రకటించారు
కౌశిక్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కౌశిక్ రెడ్డి తన వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది.
ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇవ్వట్లేదని ఫిర్యాదు
స్థానిక అధికారులకు చెప్పినా ఫలితం లేకపోవడంతో స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు సెలవు ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది.
దేశంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా ఓటింగుపై నగర ఓటర్లు ఉదాశీనంగా ఉన్నారు. నగర ఓటర్లు పోలింగుపై నిరాసక్తత కారణంగా ఓటింగ్ శాతం గణనీయంగా తగ్గుతోంది....
12వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో పటిష్టమైన భద్రత కల్పించారు. 1.4 లక్షల ఎన్నికల సిబ్బంది పోలింగ్ నిర్వహణలో ఉన్నారు. పోలింగ్ భద్రత కోసం సుమారు లక్ష మంది భద్రతా సిబ్బందిని నియమించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైంది. తెలంగాణలో గత 2009, 2014, 2018 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధిక ఓటింగ్ నమోదైందని ఎన్నికల కమిషన్ రికార్డులు వెల్లడించా�
ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఎడమచేతి చూపుడు వేలుపై సిరా చుక్క పెడతారు. అయితే కొన్నిరోజుల వరకు చెరిగిపోని ఆ సిరా ఎక్కడ తయావుతుంది? దాని చరిత్ర ఏంటో మీకు తెలుసా?
నేటి సాయంత్రంతో ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. సాయంత్రం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి రానుంది. 30న పోలింగ్ ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.