Home » Election Notification
తెలంగాణ శాసనమండలిలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం ఏర్పాట్లు పూర్తిచేసింది. 40 స్థానాలున్న శాసనమండలిలో మార్చి చివరికల్లా 16 స్థానాలకు ఎన్నికలు జరుగాల్సి ఉన్నది. దీనిని పరిశీలించి కేంద్ర ఎన్న