-
Home » Elections Results 2024
Elections Results 2024
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి రానున్న దేశాధినేతలు వీరే.. ఢిల్లీలో హైఅలర్ట్
Narendra Modi oath-taking ceremony: ప్రత్యేక ఆహ్వానితులుగా వందే భారత్ లోకో పైలెట్లు, పారిశుధ్య కార్మికులు, సెంట్రల్ విస్టా కార్మికులు, తదితరులు..
ప్రధాని మోదీతో మాట్లాడిన అమెరికా అధ్యక్షుడు బైడెన్
Joe Biden: అమెరికా-భారత్ సత్సంబంధాలు, వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇండో-పసిఫిక్ ప్రాంత శ్రేయస్సు కోసం పూర్తి నిబద్ధతతో పనిచేయాలని..
NDA నేతల సమావేశంలో నిర్ణయం
Narendra Modi : NDA నేతల సమావేశంలో నిర్ణయం
దేశ వ్యాప్తంగా ఎన్నికల్లో గెలిచిన, ఓడిన సెలబ్రిటీలు వీళ్లే..
దేశ వ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పలువురు సినీ తారలు పోటీచేశారు. వీరిలో ఎవరు గెలిచారు, ఎవరు ఓడారో ఓ సారి చూద్దాం..
ప్రధాని పదవికి మోదీ రాజీనామా.. ఆమోదించిన రాష్ట్రపతి.. అప్పటివరకూ ఆపద్ధర్మ ప్రధానిగానే!
PM Narendra Modi : కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రధాని పదవిలో కొనసాగాలని ప్రధానమంత్రి, కేంద్ర మంత్రిమండలిని అభ్యర్థించినట్లు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
ఇది మెదక్ ప్రజల విజయం.. మోదీ నాయకత్వంలో పనిచేస్తాను : ఎంపీ రఘునందన్ రావు
MP Raghunandan Rao : తెలంగాణకు రావాల్సిన ప్రతి రూపాయిని బీజేపీ నేతలుగా మేం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఎన్డీఏగా పోటీ చేశాం.. ఎన్డీఏగానే కేంద్రంలో అధికారం చేపడుతామన్నారు.
ఎన్డీఏ గెలుపుపై ప్రధాని మోదీ కామెంట్స్
గత దశాబ్దం కాలంగా చేస్తున్న మంచి పనులను కొనసాగిస్తామని..
అధికారమే లక్ష్యంగా బీజేపీ బిగ్ ఫైట్.. మిత్రపక్షాలే మైనస్.. ‘టార్గెట్ 370 మిస్’..!
Elections Results 2024 : 2019 లోక్‌సభ ఎన్నికల్లో 303 సీట్లు గెలిచిన బీజేపీ తన లక్ష్యాన్ని 370గా నిర్దేశించుకుంది. ఈరోజు సాయంత్రం 7గంటలకు జరిగిన కౌంటింగ్ ట్రెండ్స్‌లో బీజేపీ 241 స్థానాల్లో ఆధిక్యత కనబరిచింది.
వారణాసిలో ప్రధాని మోదీ హ్యాట్రిక్ విజయం.. భారీగా తగ్గిన మెజారిటీ
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి లోక్‌సభ స్థానం నుంచి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించారు.
లోక్‌సభ ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూస్తున్న అభ్యర్థులు వీరే.. ఎవరెవరు ఉన్నారంటే?
Elections Results 2024 : బీజేపీ నేతలు స్మృతి ఇరానీ, కె అన్నామలై, జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, కాంగ్రెస్‌కు చెందిన విక్రమాదిత్య సింగ్‌లు 2024 ఎన్నికల్లో భారీ ఓటమిని చవిచూస్తున్న అభ్యర్థుల జాబితాలో ఉన్నారు.