Home » electric scooter
కొన్ని ఐడియాలు సమయాన్ని, చోటుని వృధా కానీయకుండా చేస్తాయి. అలాంటి క్రియేటివ్ ఆలోచనలు రావాలంటే బ్రైన్ చాలా షార్ప్ అయ్యి ఉండాలి. కిరాణా సామాన్లు ఏ హడావిడి లేకుండా సింపుల్‌గా ఇంటికి తీసుకువెళ్లచ్చునో ఈ స్టోరి చదవండి.
వినియోగదారులు తాజా BG C-12 విద్యుత్ స్కూటర్లను కంపెనీ వెబ్సైట్ లేదా దగ్గరలోని డీలర్షిప్ వద్ద బుక్ చేసుకోవచ్చు. BG C-12 ప్రారంభ ధర 97,999 రూపాయలు (పరిమిత స్టాక్ వరకూ). BG C-12 రెగ్యులర్ ధర ఫేమ్ 2 (రాయితీ 48వేల రూపాయలు మినహాయించి) 1,04,999 రూపాయలు ఉంటుందని కంప
River Indie Electric Scooter : బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ రివర్ఇండీ (River Indie) స్కూటర్ లాంచ్ అయింది. ప్రత్యేకమైన డిజైన్‌తో బెంగళూరులోని R& D సెంటర్లో బ్రాండ్ ద్వారా ఇంటర్నల్‌గా ఈ కొత్త స్కూటర్ ప్రవేశపెట్టింది.
పొల్యూషన్‌కు ఏమాత్రం ప్రతికూలం కాని ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్ లేదని పోలీసులు చలానా వేశారు. వీళ్లేలా పోలీసు ఉద్యోగం పొందారని విమర్శిస్తే వస్తే రావచ్చు గాక.. కానీ పెట్రోల్ బండి అయినా, ఎలక్ట్రిక్ బండి అయినా ఒకేలా వ్యవహరిస్తా
నిన్నటివరకు ఎలక్ట్రిక్ వాహనాలకు ఉన్న డిమాండ్ నేడు లేదు. ఈ బైక్ లను కొనేందుకు ఆసక్తి చూపిన వాళ్లు ఇప్పుడు సడెన్ గా టర్న్ తీసుకున్నారు. దీంతో ఈవీ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి.
మరో టాప్ బ్రాండ్ ఎథెర్ ఎనర్జీకి చెందిన వాహన షోరూంలో మంటలు చెలరేగడం వాహనాల నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఎథెర్ ఎనర్జీకి చెందిన చెన్నై షోరూంలో శనివారం మంటలు చెలరేగాయి
దేశంలో ఎన్ని మోడల్ కార్లు అందుబాటులోకి వచ్చినా.. ఎప్పటికీ ప్రత్యేకంగా నిలిచేది అంబాసిడర్ కార్ మాత్రమే. ‘కింగ్ ఆఫ్ ఇండియన్ రోడ్స్’గా పిలిచే ఈ కారును ఇష్టపడేవాళ్లు ఇప్పటికీ బోలెడంత మంది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ చుట్టూ ఇటీవల అనేక వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఓలా స్కూటర్ కాలిపోవడం, బ్యాటరీలు పేలిపోవడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓలా స్కూటర్ మరో ఘటనకు కారణమైంది.
దేశంలో ఎలక్ట్రిక్ బైక్ వాహనాల ప్రమాదాలు కొనసాగుతున్నాయి. పలు చోట్ల ఎలక్ట్రిక్ బైక్ లు బాంబుల్లా పేలడం, ప్రాణాలు బలిగొనడం జరిగాయి. విద్యుత్ వాహనాల బ్యాటరీలో మంటలు చెలరేగడం, చూస్తుండగానే మంటల్లో తగలబడిపోవడం చూశాము.
Ola S1 Scooter : దేశవ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. వచ్చిన కొద్దిరోజుల్లో ఈ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి.