Home » electricity bill
electricity bill kills farmer: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతు నిండు ప్రాణం తీసింది. వారు చేసిన తప్పు ఆ అన్నదాత ఉసురుతీసింది. తప్పు చేయడమే కాకుండా రైతుని అందరిముందు అవమానించారు. ఇది తట్టుకోలేక ఆ రైతు ఉరేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్లో జరిగింది. అలీగఢ్ �
కేంద్ర నూతన విద్యుత్ చట్టంపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసీఆర్, కేంద్ర విద్యుత్ చట్టంలో అనేక లోపాలు ఉన్నాయని చెప్పారు. కేంద్రం ఇచ్చే ప్రైవేట్ విద్యుత్ ను కచ్చితంగా కొనుగోలు చేయాలని రాష్ట్రాలపై రుద్దుతున్
తన ఇంటికి వచ్చిన కరెంటు బిల్లు చూసి ప్రముఖ క్రికెటర్ హర్బజన్ సింగ్ షాక్ తిన్నాడు. సామన్యుడి నుంచి ప్రముఖుల ఇళ్లకు వస్తున్న కరెంటు బిల్లులు షాక్ ఇస్తున్నాయి. లక్షల రూపాయలు బిల్లులు వేస్తున్నారు. ఇటీవలే హీరోయిన్ తాప్సీకి రూ. 36 వేల కరెంటు బిల్ల
అదో నిరుపేద కుటుంబం. భార్య భర్తలు ఇంట్లో ఉంటారు. వీరిద్దరూ అంధులే. వీరింటికి వచ్చిన కరెంటు బిల్లు చూసి షాక్ తిన్నారు. ఏకంగా లక్షల రూపాయలు బిల్లు రావడంతో ఎలా కట్టాలని ప్రశ్నిస్తున్నారు. తాము ఉంటున్న ఇంట్లో కేవలం బల్బులు, రెండు ఫ్యాన్ లు మాత్రమ
విద్యుత్ రంగాన్ని ప్రైవేటుకు అప్పజెప్పేలా ఉండటంతో బిల్లును పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. రాష్ట్రాల హక్కులకు కూడా బిల్లుతో తీవ్ర భంగం కలుగుతుందన్నారు. రాష్ట్రాల హక్కులను ప్రైవ�
అద్దె ఇంట్లో ఉంటున్నారా? అయితే మీరు కరెంట్ బిల్లు పూర్తిగా కట్టక్కర్లేదు. 200 యూనిట్ల వరకు కరెంట్ వాడితే బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు.
ఆ ఊళ్లో అసలు కరెంట్ లేదు. చీకటి బతుకులే. రాత్రి పూట చీకట్లోనే వంట చేసుకోవాలి. పిల్లలంతా రాత్రి వేళల్లో నూనె దీపాలతోనే చదువుకోవాలి.
కరెంటు బిల్లు ఓ వ్యక్తి ప్రాణం తీసింది. గత 13 ఏళ్లుగా బిల్లు వసూలు చేయని అధికారులు..బిల్లు కట్టాలని ఆర్డర్ చేయడంతో ఆ వ్యక్తి గుండె కొట్టుకోవడం ఆగిపోయింది. అక్కడే కుప్పకూలిపోయాడు. ఈ విషాద ఘటన మంచిర్యాలలో చోటు చేసుకుంది. బెల్లంపల్లి పట్టణంలోన