Home » electricity department
మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవడం మా ప్రభుత్వ విధానం కాదని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.
ఇప్పటికే కొత్త పాలసీల నివేదికలు సిద్ధం చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించినట్లుగా సమాచారం.
గతంలో పోలిస్తే విద్యుత్ సరఫరా పెరిగిందని, అవసరాలకు సరిపడ కరెంట్ ఇస్తున్నామని చెప్పారు.
విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
అన్నదమ్ములిద్దరూ ఒకేలా ఉండటం అతనికి కలిసొచ్చింది. తమ్ముడి విద్యార్హతల సర్టిఫికెట్లతో విద్యుత్ శాఖలో ఉద్యోగం పొందిన అన్న బాగోతం 12 ఏళ్ల తర్వాత వెలుగు చూసింది. అప్పటికీ తమ్ముడు ఫిర్యాదు చేయబట్టి ఈ విషయాన్ని అధికారులు కనుగొన్నారు. పుష్కర కాల�
టూ వీలర్ మీద వెళ్లేవాళ్లు హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే అది వారి సేఫ్టీ కోసం. కానీ ఉత్తరప్రదేశ్ లో ఆఫీస్ లో కూర్చుకుని పనిచేసే ఉద్యోగులు హెల్మెట్ పెట్టుకుని పనిచేస్తున్నారు. ఎందుకంటే సేఫ్టీ కోసం. అదేంటీ ఆఫీస్ కుర్చీలో ఫ్యాన్ కింద కూర్చున�
ఉత్తరప్రదేశ్ ఓ ప్రైవేట్ పాఠశాలకు వచ్చిన కరెంట్ బిల్లు చూస్తే గుండె ఆగిపోతుంది. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఏకంగా రూ.618 కోట్ల కరెంట్ బిల్లు వేశారు. ఈ బిల్లు సంవత్సరాలది కాదు, ఒక నెల బిల్లు మాత్రమే. ఆ బిల్లు చూసిన పాఠశాల యాజమాన్యం ఒక్కసార�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం 3,195 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి భర్తీకి త్వరలో ప్ర