emacet

    Telangana EAMCET 2022 Results: రేపు తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలు విడుదల

    August 11, 2022 / 07:03 PM IST

    రేపు తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్‌ ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేయనున్నారు. ఉదయం 11.15 గంటలకు ఈసెట్ ఫలితాలు విడుదల కానుండగా, 11.45 గంటలకు ఎంసెట్‌ ఫలితాలు విడుదల అవుతాయని అధికారులు ప్రకటించారు. విద్యార్థులు ఎంసెట్ ఫలితాలను eamcet.tsche.ac.

10TV Telugu News