Home » EMK Show
యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోకి సూపర్‌స్టార్ గెస్ట్‌గా వచ్చిన క్రేజీ ఎపిసోడ్ టెలికాస్ట్ డేట్ లాక్ చేశారు..
ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో లో సమంత గెస్ట్‌గా నవరాత్రి స్సెషల్ ఎపిసోడ్..
నాగ చైతన్యతో విడాకుల తర్వాత సమంత తొలిసారి కెమెరా ముందుకు రాబోతుండడంతో ఈ ఎపిసోడ్ పైన హైప్ క్రియేట్ అయ్యింది..
ఈ షో ఆగస్టు 22న కర్టెన్ రైజర్ ఎపిసోడ్‌తో స్టార్ట్ అయ్యింది.. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పాల్గొని సందడి చేశారు.. ఈ ఎపిసోడ్ హైయ్యెస్ట్ టీఆర్పీ రేటింగ్ సాధించింది..
ఎన్టీఆర్‌ని ఎప్పుడెప్పుడు స్మాల్ స్క్రీన్ మీద చూద్దామా అని ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ అండ్ ఆడియెన్స్‌కి క్లారిటీ ఇస్తూ రీసెంట్గా టెలికాస్ట్ డేట్‌తో ప్రోమో వదిలారు..
ఎన్టీఆర్ ఎంటర్ అవడమే లేటు.. చకచకా కొన్ని ఎపిసోడ్స్ షూట్ చేసేసి, ఆ తర్వాత ప్రోమోస్‌తో పాటు టెలికాస్ట్ డేట్ అండ్ టైం అనౌన్స్ చెయ్యబోతున్నారని తెలుస్తోంది..