Home » Energytic Star Ram
Ram Pothineni: ఇటీవలే ‘రెడ్’ మూవీతో ఆకట్టుకున్న ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమాల నుండి చిన్న బ్రేక్ తీసుకున్నారు. ఎందుకు, ఏంటి కారణం అంటే.. రామ్, శివ మాల వేసుకున్నారు. ఈ మాల ధరిస్తే 41 రోజుల పాటు దీక్ష చెయ్యాలి. అందుకే రామ్ కొద్దిరోజులు సినిమాల ను�