Home » ENG vs SA
డిఫెండింగ్ ఛాంపియన్ గా భారత్లో అడుగుపెట్టింది ఇంగ్లాండ్. వచ్చిన దగ్గర నుంచి ఆ జట్టుకు ఏదీ కలిసిరావడం లేదు. టైటిల్ ఫేవరేట్ అనుకున్న ఆ జట్టు అనూహ్యంగా చతికిల పడుతోంది.
వన్డే ప్రపంచకప్లో దక్షిణాప్రికా మరో విజయాన్ని సొంతం చేసుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్ను చిత్తు చిత్తుగా ఓడించింది.
వన్డే వరల్డ్ కప్ లో ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా జట్లు కీలక మ్యాచ్ ఆడుతున్నాయి. సౌతాఫ్రికా ఆ షాకు నుంచి కోలుకోవాలంటే ఈరోజు మ్యాచ్ లో విజయం తప్పనిసరి.