-
Home » England Cricket Team
England Cricket Team
ప్రముఖ క్రికెటర్ ముంబయిలోని రోడ్‌సైడ్ బార్బర్ షాప్‌లో కటింగ్...వీడియో వైరల్
ప్రపంచ ప్రముఖ క్రికెటర్, ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ ముంబయి వీధిలో రోడ్డు పక్కన ఉన్న బార్బర్ షాపులో కటింగ్, షేవింగ్ చేయించుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.....
ENG vs AUS Ashes 2023 : యాషెస్ చరిత్రలో బెన్ స్టోక్స్ సరికొత్త రికార్డు .. ఆ విషయంలో రోహిత్‌దే అగ్రస్థానం
రోహిత్ శర్మ తరువాత ఒకే టెస్టు సిరీస్ లో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా షిమ్రాన్ హెట్మెయర్ నిలిచాడు. అతడు 15 సిక్సర్లతో ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు.
Ben Stokes : ఎంఎస్ ధోని ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన స్టోక్స్
యాషెస్ సిరీస్(Ashes)లో వరుసగా మొదటి రెండు మ్యాచుల్లో ఓడిన ఇంగ్లాండ్ జట్టు ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఇంగ్లాండ్ జట్టు గెలుపొందడం ద్వారా భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న ఓ రికార్డును బెన్‌స్టోక్స్ బద్దలు కొట్టాడు.
Ben Stokes Bag Stole : కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్లో తన బ్యాగ్ దొంగిలించడంపై బెన్ స్టోక్స్ ఆగ్రహం
ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ బ్యాగ్ ను చోరీ చేశారు. లండన్‌లోని కింగ్స్ క్రాస్ రైల్వే స్టేషన్లో తన దుస్తులతో కూడిన బ్యాగ్ ను దొంగిలించారు. ఈ ఘటనపై బెన్ స్టోక్స్ సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Shahid Afridi: షమీ ‘కర్మ’ ట్వీట్‌పై స్పందించిన షాహిద్ అఫ్రిది.. ఇద్దరు క్రికెటర్లకు హింతబోధ చేశాడు..
క్రికెటర్లు అంబాసిడర్ల వంటివాళ్లు. రెండు దేశాల (భారత్, పాకిస్తాన్) మధ్య ఉన్న విబేధాలను అంతం చేయడానికి మనం ఎల్లప్పుడూ ప్రయత్నించాలి. ప్రజలలో ద్వేషాన్ని వ్యాప్తి చేసే ఇలాంటివి జరగకూడదని నేను భావిస్తున్నాను అంటూ పాక్ మాజీ క్రికెటర్ అఫ్రిది �