Home » England vs India
టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ర్పీత్ బుమ్రాకు బీసీసీఐ అప్పగిస్తుందని తొలుత అందరూ భావించారు. కానీ, శుభ్ మన్ గిల్‌కు ఆ బాధ్యతలను అప్పగించింది. ఇందుకు ప్రధాన కారణం ఉందని బుమ్రా చెప్పారు.
ఇంగ్లాండ్ -భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జూన్ 20వ తేదీ నుంచి ఆగస్టు4వ తేదీ వరకు జరగనుంది.
మంగళవారం ఉదయం ప్రాక్టిస్ సెషన్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు గాయమైంది. శర్మ ముంజేయిపై బలమైన దెుబ్బ తగలడంతో జట్టు సభ్యులు ఆందోళనకు గురయ్యారు. నెట్ షెషన్ లో భాగంగా ప్రాక్టిస్ చేస్తుండగా బంతి అతని కుడి ముంజేతికి తగిలింది.
ప్రస్తుతం క్రీజులో జాసర్ రాయ్(24 పరుగులు)తో కలిసి బెన్ స్టోక్స్ (22 పరుగులు) ఉన్నారు. ఇంగ్లండ్ జట్టు స్కోరు 7 ఓవర్లకు 47/2 గా ఉంది.