Home » entered
మహిళా ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఇంట్లోకి అర్ధరాత్రి డిప్యూటీ తహసీల్దార్ చొరబడటం తీవ్ర కలకలం రేపింది. ఉద్యోగ విషయం మాట్లాడేందుకు డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ కుమార్ రెడ్డి ఆమె ఇంట్లోకి ప్రవేశించారు. అతన్ని చూసిన స్మితా సబర్వాల్ కేకలు వేయడంతో అప్�
చైనాలో కరోనా వ్యాప్తికి బిఎఫ్ 7 వేరియంట్ కారణమైంది. బిఎఫ్ 7 ఒమిక్రాన్ వేరియంట్ భారత్ లోకి ప్రవేశించింది. గుజరాత్, ఒడిశాలో కేసులను గుర్తించారు.
దక్షిణ కొరియా ఎయిర్ డిఫెన్స్ జోన్ లోకి చైనా, రష్యా యుద్ధ విమానాలు ప్రవేశించాయి. దీంతో ఆయన దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
భారత్ లోకి ప్రవేశించిన పాకిస్తాన్ డ్రోన్ కూల్చివేశారు. పాకిస్తాన్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించిన డ్రోన్‌ను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దళాలు కూల్చివేశాయి. అమృత్సర్ రూరల్ జిల్లా చహర్‌పూర్ ప్రాంతంలో డ్రోన్‌ను కూల్చివేసిన భద్రతా �
ఓ మహిళ చెవిలోకి పాము దూరింది. దానిని ఆమె చెవి నుంచి తీసేందుకు డాక్టర్ తెగ ప్రయత్నించాడు. ఇంటర్నెట్లో వైరల్ అయిన ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్ అయ్యారు.
మావోయిస్టు అగ్రనేత ఆర్కే భార్య నివాసంలో ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తున్నాయి. టంగుటూరు మండలం ఆలకూరపాడులో ఉన్న ఆర్కే భార్య శిరీష్ ఇంటికి వెళ్లిన ఎన్ఐఏ బృందాలు గంట నుంచి సోదాలు నిర్వహిస్తున్నాయి.
రెండు రోజుల్లో తెలంగాణలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Father ‘comes alive’ to bless daughter : కుటుంబసభ్యుల్లో ఎవరైనా చనిపోతే..వారి జ్ఞాపకాలతో కాలం గడిపేస్తుంటారు. ఏదైనా శుభకార్యాలు అయితే..వారిలేని లోటు స్పష్టంగా తెలుస్తుంటుంది. అయితే..కొంతమంది వారి లేని లోటు కనిపించకుండా..వారి మైనపు విగ్రహాలు తయారు చేయించుకుని కార్�
రైల్వే స్టేషన్ కు ఎందుకెళతాం..రైలు ఎక్కటానికి. అలా వెళ్లిన మనకు అక్కడ సడెన్ గా యమధర్మరాజు కనిపిస్తే ఎలా ఉంటుంది. అదేంటి యమలోకంలో ఉండే యమధర్మరాజు రైల్వే స్టేషన్ కు ఎందుకొస్తాడు? అనే డౌట్ వస్తుంది. కానీ ఓరైల్వే స్టేషన్ లోకి సడెన్ గా యముడు ఎంట్ర�
అయోధ్య తీర్పు రానున్న సమయంలో యూపీలోకి ఏడుగురు టెర్రరిస్టులు చొరబడ్డారు. అయోధ్య, ఫైజాబాద్, గోరఖ్‌ఫూర్‌లో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు సమాచారం. నేపాల్ సరిహద్దు గుండా ఉగ్రవాదులు ఉత్తరప్రదేశ్ లోకి చొరబడినట్లు నిఘా వర్గాల సమాచారంతో ఉత్తరప్�