Home » epfo
EPFO 3.0 Rollout : ఈపీఎఫ్ఓ 3.0 ప్లాట్ఫామ్ త్వరలో ప్రారంభం కానుంది. దాదాపు 8 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు అనేక ప్రయోజనాలను అందించనుంది.
EPFO Subscribers : పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. డెత్ రిలీఫ్ ఫండ్ ఎక్స్గ్రేషియో రూ. 15 లక్షలకు పెంచేసింది.
EPFO EDLI Scheme : ఈపీఎఫ్ఓ ఈడీఎల్ఐ స్కీమ్ కింద ఒక కంపెనీలో పనిచేసే ఉద్యోగి మరణిస్తే నామినీకి రూ. 7 లక్షల వరకు బీమా అందుతుంది.
EPFO : ఈపీఎఫ్ఓ ఆటో క్లెయిమ్ లిమిట్ 5 రెట్లు పెంచింది. అత్యవసర పరిస్థితుల్లో పీఎఫ్ విత్డ్రా ప్రక్రియను సులభతరం చేసింది.
EPFO UAN Generation : ఈపీఎఫ్ఓలో కొత్త సెల్ఫ్ సర్వీసు ఫీచర్.. ఇకపై మీకు మీరే UAN నెంబర్ జనరేట్ చేసుకోవచ్చు. ఆటో యాక్టివేట్ అవుతుంది. ఇదిగో ఇలా..
EPFO 3.0 : ఈపీఎఫ్ఓ కొత్త ప్లాట్ఫామ్ EPFO 3.0 త్వరలో ప్రారంభించనుంది. ఈ కొత్త సిస్టమ్ కింద జరగబోయే కొన్ని కీలక మార్పులు ఏంటంటే?
EPFO : 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 8.25% వడ్డీ రేటును కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
EPFO Balance Check : ఈపీఎఫ్ఓ ఉద్యోగులు తమ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడం చాలా ఈజీ.. ఇంటర్నెట్ లేకుండానే సులభంగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు..
PF Claims Rule : ఈపీఎఫ్ క్లెయిమ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా? మీరు పీఎఫ్ డబ్బుల కోసం క్లెయిమ్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాల పట్ల అవగాహన కలిగి ఉండాలి. ఈపీఎఫ్ఓ రూల్స్ తప్పక తెలుసుకుని ఉండాలి.
PF Account Transfer : ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పీఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ ప్రక్రియను మరింత సులభతరం చేసింది. ఇకపై కంపెనీ యజమాని ఆమోదం అవసరం లేకుండానే పీఎఫ్ అకౌంట్ బదిలీ ప్రక్రియను పూర్తి చేయొచ్చు.