Home » Errors
గ్లోబరీనా సంస్థకు పని అప్పగించడమే లక్షలాది మంది ఇంటర్ విద్యార్థుల కన్నీటికి, కష్టాలకు కారణమని తేలింది. ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి గ్లోబరీనా నిర్వాకమే కారణమని త్రిసభ్య కమిటీ తేల్చింది. ఇంటర్ ఫలితాల వెల్లడి గ్లోబరీనా తరం కాదని, ఫెయిల్�
ఇంటర్ ఫలితాల అవకతవకలపై త్రిసభ్య కమిటీ రిపోర్ట్ సిద్ధం చేసింది. గురువారం (ఏప్రిల్ 26, 2019) మధ్యాహ్నం 12 గంటలకు ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. ఇంటర్ బోర్డ్, గ్లోబరినా సంస్థ తీరుపట్ల కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. బోర్డ్ తప్పిదాలను.. గ్లోబ�
ఇంటర్ ఫలితాల్లో అవకతవకల ఆరోపణలపై త్రిసభ్య కమిటీ విచారణ జరుపుతోందని తెలంగాణ విద్యా శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. బాధ్యులని తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఫలితాలు వెలువడకముందు నుంచే పథకం ప్రకారం కొన్ని పార్టీలు అపోహలు
ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విచారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసింది. ఈ త్రిసభ్య కమిటీ ఇంటర్మీడియట్ బోర్డుకు చేరుకుంది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై కమిటీ సభ్యులు విచారించనున్నారు. బిట్స్ ఫిలానీ ప్రొ.వాసన్
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై విచారణ జరుపుతామని విద్యా శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి తెలిపారు. విచారణకు త్రిసభ్య కమిటీని నియమించామని చెప్పారు. విచారణ కమిటీ నిదేవిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈమేరకు ఆయన మీడియాతో మాట్�
చిన్న తప్పిదం వల్ల ఒక్కరిద్దరికీ నష్టం జరిగిందని ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి అశోక్ అన్నారు. తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. పరీక్షకు హాజరుకాని వారిని పాస్ చేయడమంటూ జరుగదన్నారు. అలాగే పాస్ అయిన వారిని ఫెయిల్ చేయడం.. ఫెయిల్ అయ�