Home » Escaped
కరాచీలోని అత్యంత భద్రత కలిగిన మాలిర్ జైలు నుంచి ఖైదీలు తప్పించుకున్నారు. సోమవారం రాత్రి మాలిర్ జిల్లా జైలు ప్రాంతంలో భూకంపం సంభవించింది.
ఒంటరిగా వెళ్తున్నప్పుడు ఎలుగుబంటి వెంబడించింది అనుకోండి. బతుకు జీవుడా అని పరుగులు పెట్టేస్తాం. సమయానికి ఎక్కడానికి అనువైన చెట్టు దొరికితే ప్రాణాలు దక్కుతాయి. లేదంటే అంతే. ఓ వ్యక్తిని వెంబడించిన ఎలుగుబంటి ముప్పు తిప్పలు పెట్టింది.
ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ నిందితుడిని సబ్ జైలుకు తరలిస్తుండగా తప్పించుకున్నాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
రాజస్థాన్ లో జువైనల్ హోమ్ గోడ పగుల గొట్టి ఆరుగురు పిల్లలు పరార్ అయ్యారు. అడ్డుకోబోయిన సెక్యూరిటీ గార్డ్ ను కిందకు తోసి అక్కడి నుంచి తప్పించుకున్నారు. జైపూర్ లోని ఆదర్శనగర్ లోని పిల్లల సంస్కరణ కేంద్రం నుంచి ఆరుగురు పిల్లలు తప్పించుకున్నారు
ఆస్ట్రేలియాలోని 'జూ' నుంచి ఐదు సింహాలు తప్పించుకున్నాయి. సిడ్నీలో ఉన్న టారొంగా జూ ఎన్‌క్లోజర్ నుంచి ఐదు సింహాలు తప్పించుకున్నాయి. వాటిలో ఒక సింహంతో పాటు నాలుగు సింహం పిల్లలు ఉన్నాయి.
రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే అందరూ బాధ్యతగా ఉండాలి. ఈ విషయాన్ని సూచిస్తూ టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఒక వీడియో షేర్ చేశారు. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఆ వీడియోను మీరూ చూడండి.
సైబర్‌క్రైమ్ కేసులో అరెస్టైన నిందితుడు పోలీసులు నుంచి తప్పించుకోబోయి ఆస్పత్రి పాలైన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.
వధువు బంధువులు పెళ్లికి కావలసిన వస్తువులు తీసుకుని గుడికి చేరుకోగా... వరుడి జాడ లేదు. దీంతో కంగారు పడిన వధువు బంధువులు పెళ్లి కొడుకు రాజ్‌కుమార్‌కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు.
కోర్టు వాయిదా ఉండటంతో ఆరుగురు పోలీసులు, ఐదుగురు ఖైదీలను జైలు వాహనంలో కోర్టుకు తీసుకొచ్చారు. ఓ ఖైదీ పోలీసులని బురిడీ కొట్టించి పారిపోయాడు.
స్పూనుతో సొరంగం తవ్వి సినిమా స్టైల్లో ఖైదీలు జైలునుంచి పారిపోయారు. దీంతో షాక్ అయిన అధికారులు వారి కోసం గాలిస్తున్నారు.