Home » esi scam
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈఎస్ఐ స్కామ్‌లో ఐఎంఎస్ మాజీ డైరెక్టర్ దేవికారాణి మరోసారి అరెస్ట్ అయ్యారు.. ఈ కేసులో ఏసీబీ అధికారులు ఆమెను రెండోసారి అరెస్ట్ చేశారు. ఈఎస్ఐ స్కామ్ లో ప్రధాని నిందితురాలిగా ఉన్న దేవికారాణితో పాటు �
అక్రమ కేసులకు భయపడి ప్రభుత్వానికి తలొగ్గే సమస్యే లేదని టీడీఎల్పీ ఉపనేత అచ్చెన్నాయుడు తేల్చి చెప్పారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై మున్ముందు కూడా పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అచ్చెన్నాయుడ�
ఒకప్పుడు ఏపీలో చక్రం తిప్పిన టీడీపీ నేతలంతా ఇప్పుడు అవినీతి ఆరోపణల కేసులు ఎదుర్కొంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు ఎదుర్కొంటున్న వారిపై వైసీపీ అధికారంలోకి రాగానే అవినీతి కేసులు నమోదు చేసింది. ముఖ్యంగా మైని�
తెలంగాణలో ESI-IMS స్కామ్ మరకముందే ఏపీలోనూ ESI-IMS స్కామ్ ప్రకంపనలు రేపుతోంది. గత ఆరు సంవత్సరాల్లో 100 కోట్ల వరకు అవినీతి జరిగిందని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ స్కామ్‌లో మాజీమంత్రి అచ్చెన్నాయుడి పాత్ర ఉందంటూ ఆరోపించిన అధికారపార్టీ…. ఆయ�
ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడు పేరు ప్రచారంలోకి రావడంపై టీడీపీ సీరియస్‌గా ఉంది. బలహీనవర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేస్తోన్న అన్యాయాన్ని ప్రశ్నిస్తున్నందునే టీడీపీకి చెందిన బీసీ నేతలను టార్గెట్ చేసిందని మండిపడుతోం�
ఏపీ ఈఎస్‌ఐ ఇన్సూరెన్స్ మెడికల్ స్కీమ్‌లో వెలుగుచూసిన కుంభకోణంలో కొత్త కోణాలు వెలుగుచూస్తున్నాయి. ఈ స్కామ్‌తో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుకు లింకుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నామినేషన్ పద్దతిలో అచ్చెన్నాయుడు మందుల కొనుగోళ్లు జరిపించా�
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఈఎస్‌ఐ స్కామ్ లో ప్రధాన నిందితురాలు ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి ఆస్తుల చిట్టాను ఏసీబీ రిలీజ్ చేసింది. దేవికారాణి రూ.100 కోట్లకు పైగా
ఈఎస్ఐ మందుల స్కామ్‌లో అరెస్ట్ అయిన ఐఎంఎస్ డైరెక్టర్ దేవికారాణి లీలలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఏసీబీ విచారణలో దేవికారాణి బాగోతాలు
ESI IMS స్కామ్‌లో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దర్యాప్తులో భాగంగా… IMS డైరెక్టర్ దేవికారాణి అక్రమాల్లో కొత్త విషయాలు వెలుగులోకొస్తున్నాయి. ఈ కేసులో దేవికాతో పాటు పలువురిని ఏసీబీ అధికారులు అరెస్టు చేసి విచారణ జరిపిన సంగతి తెలిసిం
ఈఎస్ఐ ఐఎమ్ఎస్ స్కామ్‌లో ఏసీబీ అధికారుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 16 మంది నిందితులను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. మరో నలుగురు నిందితులను శనివారం (అక్టోబర్ 12, 2019) కస్టడీలోకి తీసుకున్నారు. లైఫ్ కేర్ ఎండీ సుధాకర్ రెడ్డి, సీనియర్ �