Home » Etah
తన భూమిలో ఉన్న బాబూల్ చెట్టును నరికివేయడాన్ని అభ్యంతరం చెప్పినందుకు, ఆధిపత్య వర్గానికి చెందిన వ్యక్తులు తనను దుర్భాషలాడారని చెప్పాడు. ఆ తర్వాత ఇద్దరు నిందితులు తనను దారుణంగా కొట్టారని తెలిపాడు.
ఉత్తరప్రదేశ్ లో ఘోర రైలు ప్రమాదం తప్పింది. దీనికి కారణం ఓ గ్రామీణ మహిళ, ఎర్ర చీర. అవును ఓ మహిళ ఎంతో చాకచక్యంగా..
భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి వస్తున్నారని, వారికి గట్టి సందేశాన్ని ఇవ్వడానికే ఇళా దేవత విగ్రహానికి మాస్క్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు పూజారి పండిట్ మనోజ్ శర్మ వెల్లడించారు.
up etah ‘aunt’ angry ; వయస్సుతో సంబంధం లేకుండా ‘ఆంటీ’ ‘అంకుల్’ అని పిలిచేయటం సర్వసాధారణంగా మారిపోయింది. కానీ చాలామందికి ఎవరన్నా అలా పిలిస్తే కోపం వస్తుంది. అలా ఓ మహిళ తనను ‘ఆంటీ’ అని పిలిచిన మరో యువతిపై ఆగ్రహంతో రగిలిపోయింది. ఇష్టమొచ్చినట్లుగా తిట్టేస�
ఉత్తర ప్రదేశ్ లోని మిరేచి పట్టణంలో శనివారం ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. శిధిలాల కిందపడి ఆరుగురు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి. ఆగ్రాకు 100 కిలోమీటర్ల దూరంలోని ఏత్ జిల్లాలోని మిరేచి