Home » Euphoria Musical Night
Nara Bhuvaneshwari : యువత రక్తదాతలుగా మారాలని పిలుపునిచ్చారు. అందరితో రక్తదానం చేయించాలని కోరారు. ఈ చిన్నారుల కోసం ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.
CM Chandrababu : చంద్రబాబు మాట్లాడుతూ.. సతీమణి నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ట్రస్ట్‌ను సమర్థవంతంగా నిర్వహించగలరనే నమ్మకం నిరూపితమైందన్నారు.
Pawan Kalyan : తలసేమియా బాధిత పిల్లల సహాయర్థం ఎన్టీఆర్ ట్రస్ట్‌కు తన వంతు సాయంగా రూ. 50 లక్షలు అందించనున్నట్టు పవన్ ప్రకటించారు.
తలసీమియాతో బాధపడుతున్న చిన్నారులకు ఉచితంగా సేవలు అందిస్తున్నామని చెప్పారు.