-
Home » Ex Minister
Ex Minister
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కన్నుమూత..
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు.
12రోజులుగా పరారీలో మాజీమంత్రి కాకాణి.. దేశం విడిచి వెళ్లకుండా లుకౌట్ నోటీసులు..
విదేశాల నుంచి పెద్ద మొత్తాల్లో నగదు బదిలీపై పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు.
Chandrayaan-3 Mission : చంద్రయాన్ మిషన్‌కు పాక్ మాజీ మంత్రి ప్రశంసలు
భారత చంద్రయాన్ -3 మిషన్‌కు పాకిస్థాన్‌లోని సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి ప్రశంసించారు. చంద్రయాన్-3 ల్యాండింగ్ కార్యక్రమాన్ని పాకిస్థాన్ మీడియా ప్రసారం చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంలో సమాచార, ప్రసార శాఖ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి స�
Rajasthan Politics: ఎర్ర డైరీతో అసెంబ్లీకి వచ్చి గెహ్లాట్ ప్రభుత్వాన్ని ఉక్కిరి బిక్కిరి చేసిన రాజేంద్ర గూడా.. ఎవరీ రాజేంద్ర గూడా, ఆ డైరీలో ఏముంది?
రాజేంద్ర గూడా ఎర్ర డైరీతో ఇంటి లోపలికి చేరుకున్నారు. దానిపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేసి ఆయనను బలవంతంగా బయటకు పంపించారు. ఎర్ర డైరీలో గెహ్లాట్ ప్రభుత్వ చీకటి పనులు దాగి ఉన్నాయని గూడా ఆరోపించారు
Anil Deshmukh: ఏడాది అనంతరం జైలు నుంచి విడుదలైన మాజీ హోంమంత్రి.. ఓపెన్ టాప్ జీపులో ఊరేగించిన పార్టీ కార్యకర్తలు
వాస్తవానికి డిసెంబర్ 12వ తేదీన ఆయనకు జస్టిస్ ఎంఎస్ కార్నిక్ బెయిల్ బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేసేందుకు సీబీఐ 10 రోజులు గడువు కోరింది. కోర్టుకు సెలవులు కావడంతో 2023 జనవరిలోనే ఈ పిటిషన్ విచారణకు వస్తుంది. ఈ నేపథ్య
Tummala Nageshwarao: మాజీ మంత్రి తుమ్మల దారెటు? నేడు కార్యకర్తలతో భేటీ.. పార్టీ మారుతారా?
మాజీ మంత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా సీనియర్ నేత తుమ్మల నాగేశ్వర్ రావు గురువారం తన కార్యకర్తలు, అనుచరులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో ఆయన తన రాజకీయ భవిష్యత్‌పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Gujarat Elections: ఎన్నికల ముందు బీజేపీకి షాక్ ఇచ్చిన మాజీ మంత్రి
వ్యాస్ సమర్పించిన రాజీనామా లేఖలో వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేసినట్లు తెలిపారు. ఓ కాంగ్రెస్ నేత తెలిపిన వివరాల ప్రకారం, వ్యాస్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సిద్ధ్‌పూర్ నియోజకవర్గంలో తనకే అత్యధిక ప్రజ
Mohammed Fareeduddin : గుండెపోటుతో మాజీ మంత్రి కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం
టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఫరీదుద్దీన్ (64) గుండెపోటుతో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన..
Ganta Srinivasa Rao: భవిష్యత్తులో ఏపీని శాసించేది కాపులే -గంటా
రాబోయే రోజుల్లో కాపు సామాజికవర్గమే రాజకీయాలను శాసిస్తదని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
Devineni Uma : మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమకు బెయిల్ మంజూరు
టీడీపీ సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఏపీ హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. గత నెల 28న కృష్ణాజిల్లా జీ కొండూరు పోలీసు స్టేషన్ లో దేవినేని ఉమపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.