Home » Exploded
చూస్తుండగానే బైక్ అంతా మంటలు వ్యాపించాయి. అదే సమయంలో ఒక్కసారిగా బుల్లెట్ పేలిపోయింది. దీంతో భక్తులు పరుగులు తీశారు.
కర్నూలు జిల్లా నంద్యాలలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నంద్యాల చెక్‌పోస్ట్ వద్ద ఉన్న ఓ హోటల్లో 3 గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి.
మహాశివరాత్రి పర్వదినాన విషాదం నెలకొంది. సికింద్రాబాద్‌లో బైక్‌పై తీసుకెళ్తున్న ఏసీ కంప్రెషర్ పేలి ఓ వ్యక్తి మృతి చెందాడు.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు కలకలం సృష్టించింది. ఒక్కసారిగా పెద్దశబ్ధం రావడంతో...అంబేద్కర్‌నగర్ వాసులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు.
విశాఖలో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సాగర్‌నగర్‌లోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది.
కొలంబో : శ్రీలంకలో రాజధాని కొలంబో బాంబుల మోతతో దద్ధరిల్లుతోంది. గత నాలుగు రోజుల నుంచి బాంబులు పేలుతునే ఉన్నాయి. ఈ క్రమంలో కొలంబోలో మరో బాంబు పేలింది. సోవోయ్ సినిమాస్ వద్ద ఈ పేలుడు సంభవించింది. ఆదివారం (ఏప్రిల్ 21) న వరుస బాంబు పేలుళ్లు జరి�
జనగామ : ఓ విద్యార్థి చేతిలో ఉన్న సెల్ ఫోన్ పేలింది. దీనితో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అసలు ఆ విద్యార్థి చేతిలోకి సెల్ ఫోన్ ఎలా వచ్చింది ? తరగతి గదిలోకి ఆ ఫోన్ ఎలా తీసుకొచ్చాడనేది తెలియరావడం లేదు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అశ్వరావుపల్లి�