Bike Exploded : పూజ చేస్తుండగా పేలిన బుల్లెట్‌ బైక్‌

చూస్తుండగానే బైక్‌ అంతా మంటలు వ్యాపించాయి. అదే సమయంలో ఒక్కసారిగా బుల్లెట్ పేలిపోయింది. దీంతో భక్తులు పరుగులు తీశారు.

Bike Exploded : పూజ చేస్తుండగా పేలిన బుల్లెట్‌ బైక్‌

Bike Exploide

Updated On : April 3, 2022 / 11:13 AM IST

bullet bike exploded : అనంతపురం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కసాపురంలో ఓ బుల్లెట్‌ బైక్‌ పేలిపోయింది. ఉగాది సందర్భంగా ఆలయం వద్ద బండికి పూజ చేయిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

చూస్తుండగానే బైక్‌ అంతా మంటలు వ్యాపించాయి. అదే సమయంలో ఒక్కసారిగా బుల్లెట్ పేలిపోయింది. దీంతో భక్తులు పరుగులు పెట్టారు. మంటలు ఎలా వచ్చాయన్న దానిపై క్లారిటి లేదు.