Home » eyes
నట్స్, పిస్తాచోస్. వీటిల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఇ అధికంగా ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యాన్నికాపాడుతాయి. అవకాడో కంటికి చాలా మేలు చేస్తుంది. ఇందులో ఉన్న లూటిన్, మాస్కులార్ డిజనరేషన్ రాకుండా కాపాడుతుంది. దీనిలో ఉన్న మిగ�
ఖమ్మం జిల్లాలో వింత చోటు చేసుకుంది. శ్రీరాముని విగ్రహం కంటి వెంట నీరు కారుతోంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కొందరు దీన్ని వింతగా చూస్తుంటే, మరికొందరు మాత్రం ఇది అరిష్టమని అంటున్నారు.
బ్లాక్ ఫంగస్.. బతికే దారే లేదే. కోవిడ్ నుంచి కోలుకున్న ఇక దిగులు లేదు అని అనుకోవడానికి లేదు. బ్లాక్ ఫంగస్ రూపంలో మరోక ప్రమాదం ముంచుకొస్తోంది. రోజురోజుకు పెరుగుతున్న కేసులు, నమోదవుతున్న మరణాలు వణుకు పుట్టిస్తున్నాయి. ఇంతకీ ఏంటి ఈ బ్లాక్ ఫంగస్? �
వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రధానంగా బయటకు వచ్చిన సందర్భంలో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ప్రభుత్వాలు, నిపుణులు, వైద్యులు సూచిస్తున్నారు.
పశ్చిమబెంగాల్లో రాజకీయ సెగలు రేగుతున్నాయి. నందిగ్రామ్ నియోజకవర్గం చుట్టే.. రాష్ట్ర రాజకీయమంతా తిరుగుతోంది. అటు సీఎం మమతా బెనర్జీ, ఇటు ప్రస్తుత బీజేపీ, మాజీ టీఎంసీ నేత సువేందు అధికారి... ఈ ఇద్దరి పోటీతో నందిగ్రామ్‌లో ఎలక్షన్ హీట్ టాప్పిచ్�
Parasitic Worm In Your Eyes : మీ కంట్లో ఏదో అడ్డుపడినట్టుగా అనిపిస్తోందా? మంటగా అనిపిస్తుందా? ఏదైనా నలక పడిందిలే అనుకుంటున్నారా? అయితే జాగ్రత్త.. అది కంటి నులి పురుగు కావొచ్చు.. పరాన్న జీవి నెమటోడ్ అనే పురుగు మీ కంట్లో తిష్టవేసి ఉండొచ్చు. సాధారణంగా నులి పురుగుల�
యావత్ ప్రపంచం కరోనా వ్యాక్సిన్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తోంది. ఎప్పుడెప్పుడు టీకా వస్తుందా, ఎప్పుడెప్పుడు కరోనా నుంచి విముక్తి లభిస్తుందా అని తీవ్రంగా నిరీక్షిస్తున్నారు. కాగా పలు కంపెనీలు ఇప్పటికే టీకా తయారీలో విశేషమైన ప్రగతిని సాధించ�
ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. కరోనాను కట్టడి చేసేందుకు భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ పోరాడుతున్నాయి. కరోనా అనేక మార్గాల్లో వ్యాపిస్తుందని తెలుసు.. ముక్కు, నోటి ద్వారా కరోనా వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుందని అంటున్నారు. ఇప్పుడు కళ్ల ద్వ�
డిసిన్ఫెక్షన్ టన్నెల్స్(disinfectant tunnel) లేదా శానిటేజేషన్ టన్నెల్స్(sanitisation tunnel).. ఇటీవలి కాలంలో ఎక్కడ చూసినా ఇవి కనిపిస్తున్నాయి. డిసిన్ఫెక్షన్ టన్నెల్ అంటే.. ఓ గుహ లేదా డబ్బా ఆకారంలో ఉంటుంది. ఇందులో సూక్ష్మజీవుల సంహారక రసాయనాలు పిచికారీ అవుతుంటాయి. వ్య�
ప్రస్తుత జీవన విధానంలో కంటినిండా నిద్రపోయే పరిస్థితే లేదు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని అధికంగా బాధించే ప్రధాన సమస్య నల్లటి చారలు. కంటి కింద నల్లగా కనిపించే చారలతో ఎంతోమంది బాధపడిపోతుంటారు. నలుగురిలో కలిసి తిరగాలన్నా తెగ ఇబ్బంది