Home » Face Book
హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా 'జుకర్‌బర్గ్ సక్సెస్ ఫార్ములా' అంటూ ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
చిన్నప్పుడు చదువుకున్న ఫ్రెండ్స్, కాలేజ్‌లో వదిలేసిన స్నేహాలు.. ఎక్కడెక్కడో స్థిరపడి వారు గుర్తొచ్చినప్పుడల్లా వారిని కలవాలనే దిగులు.. ఇప్పుడు అవేం లేవిక.. సోషల్ మీడియా పుణ్యమా అని పాత స్నేహాలు వెల్లివిరుస్తున్నాయి. కొత్త ఆనందాలు గుభాళిస్�
జుకర్ బర్గ్ సమయం దొరికితే ఏం చేస్తారు? ఆయన హాబీలు ఏంటి? తెలుసుకోవాలనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది కదా.. ఆయన తన కూతుళ్ల కోసం నెల రోజులుగా కష్టపడి 3డి ప్రింటింగ్ డ్రెస్‌లు డిజైన్ చేయడం నేర్చుకున్నారట.
మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, అమెజాన్ బాటలో గూగుల్
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమవుతున్న ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ఫేస్బుక్ ఖాతాను పునరుద్ధరించాలని మెటా సంస్థను కోరారు. క్యాపిటల్ భవనంపై దాడి, అల్లర్ల ఘటన అనంతరం ట్రంప్ ఫేస్ బుక్ ఖాతాపై ఆ సంస్థ నిషేధం విధిం�
ప్రపచంలోనే సోషల్ మీడియా దిగ్గజాలుగా పేరున్న ట్విటర్, ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా తమ ఉద్యోగులను విధుల నుంచి తొలగించాయి. ఈ రెండు కంపెనీలు సంచలన నిర్ణయాలతో ఒక్కవారం వ్యవధిలోనే 18,500 మంది తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది.
చెవిలో చిన్న చీమ దూరితేనే అల్లాడిపోతాం. అటువంటి ఓ అమ్మాయి చెవిలో సన్నపాటి పాము దూరింది. ఆ పామును వైద్యుడు బయటకు తీస్తోన్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ పాము పసుపు రంగులో ఉంది. ఈ ఘటన ఎక్కడ చోటుచేసుకుందన్న విషయంపై స్పష్టతలేదు. చె
మొసలికి కోపమొచ్చింది.. ఇంకేముంది.. ఎన్‌క్లోజర్‌లో ఉన్న వ్యక్తిని పరుగులు పెట్టించింది.. వేగంగా దూసుకొచ్చిన మొసలిని చూసి సదరు వ్యక్తి భయంతో పరుగు లంకించుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దేశంలో మరో ఎనిమిది యూట్యూబ్ ఛానెళ్ళను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది. దీంతో గత ఏడాది డిసెంబరు నుంచి ఇప్పటివరకు బ్లాక్ చేసిన యూట్యూబ్ ఛానెళ్ళ సంఖ్య 102కి చేరింది. తాజాగా, ఏడు భారతీయ, ఒక పాకిస్థాన్ యూట్యూబ్ ఛానెళ్ళను బ్లాక్ చేసినట్లు కేంద్ర ప్�
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా ఫేస్బుక్లో ఓ పోస్ట్ చేసినందుకుగాను 12వ తరగతి విద్యార్థిని అరెస్టు చేశారు పోలీసులు.