Home » falling
చెరువుగట్టుపై సరదాగా సెల్ఫీలు దిగుతుండగా ముస్తఫా చెరువులో పడిపోయారు. అతడిని రక్షించేందుకు కైసర్, సోహైల్ చెరువులోకి దిగారు. వారికి ఈత రాకపోవడంతో ముగ్గురు కూడా నీటిలో మునిగి చనిపోయారు.
Viral Video : తల్లి తన బిడ్డను కాపాడుకున్న వైనాన్ని కళ్లారా చూసి విస్తుపోయారు. సూపర్ మామ్ అంటూ ఆకాశానికి ఎత్తేశారు
విశాఖలో దారుణం జరిగింది. ప్రియుడి మాయలో పడిన ఓ బాలిక తండ్రిపై కత్తి దాడికి పాల్పడింది. బాలిక కత్తితో తండ్రి మెడపై పొడిచింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకూ పడిపోతుది. నగరంలో బుధవారం గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. గాలి నాణ్యత చాలా అధ్వాన్నంగా ఉన్నట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం.. ఇవాళ నగరంలో యావరేజ్ ఎయిర్ క్వాలిటీ 337 గా ఉంది.
నల్లగొండ జిల్లాలో విషాదం నెలకొంది. సెల్ఫీ తీసుకుంటూ ప్రాజెక్టులో పడి ఓ యువకుడు మృతి చెందాడు. డిండి ప్రాజెక్టు వద్ద సెల్ఫీ దిగుతుండగా కాలు జారీ కాలువలో పడి గల్లంతయ్యాడు. పోలీసులు ప్రాజెక్టులో గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభించింది.
దిండోషి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలుడు మొబైల్ ఫోన్లో అదే పనిగా గేమ్స్ ఆడుతున్నాడు. తల్లి మందలించి, బాలుడి నుంచి మొబైల్ ఫోన్ తీసుకుంది.
మంచినీళ్లు పట్టుకుని తిరిగి వచ్చేసరికి రైలు కదులుతోంది. రైలు ఎక్కేందుకు ప్రయత్నించి కాలు జారి రైలు కింద పడిపోయాడు.
ఈ ప్రమాద ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
ఇప్పటికే ఒమిక్రాన్ భయంతో రాష్ట్ర ప్రజలు వణికిపోతుంటే... చలికాలం జనాలను మరింత టెన్షన్ పెట్టిస్తోంది. చలి తీవ్రత ఎక్కువగా ఉంటే అది అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
రాత్రి పూట కనిష్ఠంగా 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్ చుట్టు పక్కల 15 డిగ్రీల కన్నా తక్కువే ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి.