Home » family members
Sandhya Kanneganti : ప్రజాస్వామిక కుటుంబాల్లో ఆడవాళ్ళ పెత్తనం ఉండొద్దు
మృతుడు అశోక్ బావ, తమ్ముడు, చెల్లెలు అర్ధరాత్రి గదికి బయట లాక్ చేసి ఇంటి వెనకాల కిటికీలోంచి పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేసినట్లుగా బంధువులు వెల్లడించారు.
గుంటూరులోని వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా కుటుంబ సభ్యుల ఇళ్లల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ముస్తఫా సోదరుడు కనుమ ఇంట్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.
ఏపీ మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబసభ్యుల ఇళ్లలో ఏపీ సీఐడీ సోదాలు జరుగుతున్నాయి. సీఐడీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. కొండాపూర్ లోని మాజీ మంత్రి నారాయణ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. సొదాలపై నిన్న(శుక్రవారం) సీఐడీ అధికారులు క్లారిటీ ఇచ
అనకాపల్లిలో పోలీస్ ఆఫీసర్ నిబంధనలకు పాతరేశారు. సీజ్ చేసిన కారును రోడ్డెక్కించారు. ఎవరికి తెలియకుండా ఉండేందుకు కారు నెంబర్ ప్లేట్ మార్చేసి మరీ తిరిగారు. చివరికి యాక్సిడెంట్ అవ్వడంతో కారు ఎవరిదని ఆరా తీస్తే అసలు అప్పుడు వెలుగు చూసింది.
ప్రకాశం జిల్లాలో కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని ఒంగోలు పోలీసులను ఆశ్రయించింది. నిన్న ఒంగోలులోని లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలో వివాహం చేసుకున్న అజయ్, గౌతమి రక్షణ కల్పించాలని కో
వృద్ధుడిని కుటుంబ సభ్యులే కొట్టి చంపిన ఘటన ఒడిశాలో జరిగింది. చిన్న వివాదం కారణంగా వృద్ధుడిని అతడి కొడుకు, కోడలు, సోదరుడు కలిసి స్తంభానికి కట్టేసి విచక్షణారహితంగా కొట్టి చంపారు.
యువతలో కూడా లివర్, కిడ్నీ సమస్యలు కనపడుతున్నాయని పేర్కొన్నారు. మన జీవన విధానంలో మార్పులే ఇందుకు కారణం అన్నారు.
పీఎఫ్ అకౌంట్ కలిగిన ఖాతాదారులు తప్పనిసరిగా తమ అకౌంట్లో నామినీ పేరును చేర్చాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్లలో నామినీ పేరును నమోదు చేయకపోతే మీకు రావాల్సిన డబ్బులు రానట్టే..
తెలుగు సినిమాని టోటల్ ఇండియా వైడ్ గా పరిచయం చేసిన డైరెక్టర్ ఎవరంటే రాజమౌళినే. తెలుగు సినిమాతో బాలీవుడ్ లో జెండా పాతిన డైరెక్టర్ కూడా ఆయనే. ఫస్ట్ టైమ్ ఇండియన్ సినిమాకి 2 వేల..