Home » Faria Abdullah
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా సింగర్ అని కూడా ఆతెలిసిందే. తాజాగా ఓ మ్యూజిక్ కాన్సర్ట్ లో తన సింగింగ్ తో అదరగొట్టేసింది. ఆ ఈవెంట్ కి సంబంధించిన పలు ఫొటోలు తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
'మత్తు వదలరా 2' సినిమా పార్ట్ 1కి కంటిన్యూగా క్రైం కామెడీతో ఫుల్ గా నవ్వించేసారు.
శ్రీసింహా హీరోగా దర్శకుడు రితేశ్ రానా తెరకెక్కించిన చిత్రం ‘మత్తు వదలరా 2’. ఈ కామెడీ ఎంటర్టైనర్ సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రచారం కోసం ‘మత్తు వదలరా 2’ టీమ్ రాజమౌళిని కలిసింది. .
ప్రభాస్ చేతుల మీదుగా మత్తు వదలరా 2 ట్రైలర్ రిలీజ్ చేశారు.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తాజాగా మత్తు వదలరా 2 సినిమా ప్రమోషన్స్ లో ఇలా క్యూట్ గా నవ్వులతో అలరించింది.
ప్రభాస్ కల్కి సినిమాలో ఓ పాటలో ఫరియా అబ్దుల్లా కనిపించి అలరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దాని గురించి మాట్లాడింది.
మత్తు వదలరా 2 టీజర్ లాంచ్ ఈవెంట్లో ఫరియా అబ్దుల్లా మాట్లాడుతూ ఆసక్తికర విషయాన్ని తెలిపింది.
తాజాగా మత్తు వదలరా సీక్వెల్ సినిమా టీజర్ ని రిలీజ్ చేసారు.
హీరోయిన్ ఫరియా అబ్దుల్లా తాజాగా ఇలా స్టైలిష్ లుక్స్ లో అదరగొడుతూ ఫోటోలు షేర్ చేసింది.
ఇటీవల సీరియస్ సినిమాలు చేస్తున్న అల్లరి నరేష్ మళ్లీ తన కామెడీ జానర్లోకి వచ్చి నటించిన చిత్రం ‘ఆ ఒక్కటి అడక్కు’.