Home » farming techniques
వరి కంటే 3 నుండి 4 రెట్ల ఆదాయం పొందవచ్చు. అయితే ఈసాగు విధానం లోతట్టు భూములు, ముంపు ప్రాంతాల రైతులకు అత్యంత అనువుగా వుంది.
Inter Cropping : చీడపీడల నుంచి ప్రధాన పంటలను రక్షించుకోవచ్చు. కాలం కలిసి వస్తే అన్ని పంటలనుంచీ ఆదాయం పొందవచ్చు. అంతరపంట సాగుతో పెట్టుబడి ఖర్చులూ తగ్గుతాయి.
Safflower Farming : ఇటీవలికాలంలో కుసుమ నూనెకు గిరాకీ పెరగటం, కుసుమ పూతకు కూడా మార్కెట్లో మంచి ధర లభిస్తుండటంతో ఇప్పుడిప్పుడే సాగు విస్తీర్ణం పెరుగుతుంది.
Lemon Cultivation : వేసవికాలంలో కాయ దిగుబడికి మంచి డిమాండ్ ఉండడం వల్ల రైతులు వేసవిలో అధిక దిగుబడిని సాధించడానికి కొన్ని ముఖ్యమైన యాజమాన్య పద్ధతులను చేపట్టాలి.
Farming Techniques of Paddy : ఇటీవల కాలంలో వరి సాగులో పెరిగిన ఖర్చులు, కూలీల కొరత వలన దమ్ము చేసిన పొలంలో మొలకెత్తిన విత్తనాలు నేరుగా చల్లే పద్ధతిపై రైతులు ఆసక్తి కనబర్చుతున్నారు.
బెండను ప్రధానంగా ఆశించే తెగుళ్లలో బూడిద తెగులు, ఎల్లోవీన్ మొజాయిక్ తెగులు ముఖ్యమైనవి. బూడిద తెగులు ఆశించినప్పుడు ఆకులపైన, అడుగుభాగాన బూడిద వంటి పొరతో కప్పబడి వుంటుంది. తేమ ఎక్కువ వున్నప్పుడు ఈ తెగులు తీవ్రత ఎక్కువ వుంటుంది.
అరటిలో చీడపీడల నివారణ
పందిరి కాకర సాగుతో అధిక లాభాలు..!
బెండ తోటల్లో మొజాయిక్ వైరస్!
బంగారం పూయిస్తున్న సేంద్రియ ఎరువులు