Home » Fat
ఊబకాయం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద ఆరోగ్య సమస్యలలో ఒకటి. వాస్తవానికి దీనికి పర్యావరణ, జీవనశైలి కారకాలు కారణంగా చెప్పవచ్చు. వేగంగా తినడం అధిక బరువు ,ఊబకాయం ప్రమాదలకు కారకంగా అధ్యయనంలో కనుగొనబడింది.
శరీరానికి తక్షణ శక్తిని ఇవ్వటంతోపాటు బరువు తగ్గటానికి ఉపయోగపడుతుంది. అదనపు కొవ్వులను కరిగిస్తుంది. గ్లాసు గోరు వెచ్చని నీటిలో స్పూను తేనె వేసుకుని ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
స్కిప్పింగ్ మహిళలకు సులభమైన వ్యాయామం. ఎక్కడైనా దీనిని చేయవచ్చు. స్కిప్పింగ్ చేయటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శరీరంలోని కొవ్వు దీని వల్ల సులభంగా కరిగిపోతుంది.
ప్రొటీన్ల కోసం చాల మంది మాంసాహారం తీసుకోవటాన్ని అలవాటు చేసుకుంటారు. అయితే మాంసాహారం వల్ల శరీరానికి ప్రొటీన్లు అందటం వాస్తవమే అయినప్పటికీ రెడ్ మీట్ వంటి వాటి వల్ల శరీరంలో కొవ్వుల మోతాదు అధికమౌతుంది.
కొవ్వులు, చర్మం, జుట్టు, మెదడు , రోగనిరోధక వ్యవస్ధకు మేలు చేస్తాయి. మీరు తీసుకునే ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు తీసుకోవటం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
శరీర ఆకృతిని ఆకర్షణీయంగా ఉండేటట్లు చేయటంలో సహాయపడుతుంది. రోజూ హలాసనాన్ని వేయటం వలన బద్దకం నివారించుకోవచ్చు. సెక్స్ గ్రంధులను ఉత్తేజపరచటంలో హలాసనం ఎంతగానో సహాపడుతుంది.
మనం తీసుకునే ఆహారంలో టమాటోలను చేర్చుకోవటం వల్ల క్యాన్సర్ కలిగించే కణాలను నాశనం చేస్తుంది. అంతేకాకుండా కొవ్వును త్వరితగతిన తగ్గించేందుకు ఉపకరిస్తుంది.
మన అవసరాలను బట్టే కణాలు శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. మనం తేలిక పాటి పనులు చేస్తున్నప్పుడు తక్కువ శక్తి సరిపోతుంది కాబట్టి అప్పుడు తక్కువ శక్తినే ఉత్పత్తి చేస్తాయి.
జంపింగ్ రోప్స్ , స్కిప్పింగ్ చేయడం వల్ల కూడా మోకాళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. దీని వల్ల శరీరానికి చక్కని వ్యాయామం అవుతుంది.
యాపిల్ టీని ప్రతిరోజు తాగడం ద్వారా మన శరీరంలో ఏర్పడినటువంటి విష పదార్థాలను బయటకు పంపించడం లో కీలక పాత్ర పోషిస్తాయి.