Home » fatty liver
Benefits Of Stopping Eating Sugar: చక్కెర ఎంత తక్కువ తీసుకోవడం మంచిది. మరి అలా పూర్తిగా చక్కెరను మానేయడం నిజంగా మంచిదేనా? అలా పూర్తిగా చక్కెర మానేయడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తాయి
లివర్ (కాలేయం)లో కొవ్వు పేరుకుపోవడం. మనం తిన్న ఆహారంలోని కొవ్వు కాలేయంలో పేరుకుపోయి దాని పనితీరును తగ్గిస్తుంది.
ప్రాణాలు తీస్తున్న ఫ్యాటీ లివర్ ఇకనైనా జాగ్రత్త పడండి
ఫ్యాటీ లివర్ సమస్య కాలేయం సాధారణ పనితీరుకు అంతరాయం కలిగిస్తుంది. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుంది. కాలేయం హార్మోన్ స్థాయిలను నియంత్రించడంలో ఇబ్బంది ఏర్పడినప్పడు, అది భావోద్వేగ అస్థిరత , అధిక ఒత్తిడి ప్రతిస్పందనలకు కారణం అవుతుంది.
ఫ్యాటీ లివర్ సమస్య ఉత్పన్నమైన సందర్భంలో పొట్టలో బరువుగా ఉంటుంది. ఆకలి తగ్గిపోతుంది. పొట్ట పైభాగంలో నొప్పిగా ఉంటుంది.
కొందరిలో వంశపాంపర్య కారణాల వల్ల నాన్ ఆల్కాహాలిక్ ఫ్యాటీ లివర్ వచ్చే ఛాన్స్ ఉంది. లివర్ ఫ్యాటీగా మారిన సందర్భంలో శరీరంలో అనేక లక్షణాలు కనిపిస్తాయి.
non-alcoholic fatty liver disease: ఇప్పుడు అందరి లైఫ్ స్టైల్ మారిపోయింది. అంతా ఉరుకు పరుగుల జీవితం. శారీరక శ్రమ అస్సలు లేదు. ఎంతసేపూ ఏసీ రూముల్లో కంప్యూటర్ల ముందు కుర్చీల్లో గంటల తరబడి కూర్చోవడం. ఇక తినే తిండి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పిజ్జాలు, �