-
Home » fever hospital
fever hospital
Monkeypox: హమ్మయ్య నెగిటివ్ వచ్చింది.. కామారెడ్డి యువకుడికి మంకీపాక్స్ లేదు..
కువైట్ నుంచి కామారెడ్డికి వచ్చిన యువకుడికి మంకీపాక్స్ నెగెటివ్‌గా నిర్ధారణ అయింది. పుణెలోని ఎన్ఐవీ ల్యాబ్‌లో బాధిత యువకుడి నమూనాలను పరీక్షించగా నెగెటివ్ అని తేలింది.
Monkeypox: కామారెడ్డి మంకీపాక్స్ కేసు.. హైదరాబాద్ ఫీవర్ ఆస్పత్రిలో చికిత్స
తెలంగాణలో మంకీపాక్స్ లక్షణాలున్న కేసు బయటపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బాధితుడు హైదరాబాద్‌లోని ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే అతడి నమూనాలు ల్యాబ్‌కు పంపగా, ఈరోజు ఫలితం వెల్లడయ్యే అవకాశం ఉంది.
మంకీ ఫాక్స్ కొత్తదేం కాదు.. పాతదే..!
మంకీ ఫాక్స్ కొత్తదేం కాదు.. పాతదే..!
Viral Fever Symptoms : జ్వరం లక్షణాలతో ప్రజల్లో భయం భయం
ఏ జ్వరం వచ్చినా కరోనా అని భయపడిపోతున్నారు ప్రజలు. ప్రస్తుతం వస్తున్న జ్వరాలతో అటు డాక్టర్లు ఇటు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Dengue : మనీ ప్లాంట్ ఉందా..అయితే జాగ్రత్త
అందం, ఆహ్లాదం కోసం సిటీ జనులు పెంచుతున్న పూల, తీగజాతి మొక్కలు వాటి కోసం ఏర్పాటు చేసిన పూలకుండీలు ప్రస్తుతం ‘డెంగీ’ దోమలకు నిలయంగా మారుతున్నాయన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
గుంటూరు ఫీవర్ ఆస్పత్రిలో కోవాగ్జిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్..వెయ్యి మంది వాలంటీర్లపై పరీక్షలు
covaxin clinical trials third phase : ఏపీలో కోవాగ్జిన్ వ్యాక్సిన్ మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం అయ్యాయి. గుంటూరు ఫీవర్ ఆస్పత్రిలో కలెక్టర్ శ్యామ్యూల్ ఆనంద్ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించారు. వెయ్యి మంది వాలంటీర్లపై పరీక్షలు నిర్వహిస్తారు. వెయ్యి కోవాగ్�
డేంజర్ బెల్స్, గుంటూరులో కరోనా బాధితులకు వైద్యం అందిస్తున్న డాక్టర్ కు పాజిటివ్, 12మంది డాక్టర్లు క్వారంటైన్ కు
కరోనా వైరస్ మహమ్మారి ఏపీలో కల్లోలం రేపుతోంది. రోజురోజుకి కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 572 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా కరోనా కేసుల్లో రాష్ట్రంలోనే
సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం, ఆ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు బంద్
కరోనావైరస్ కట్టడికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం, తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు
తెలంగాణలో తొలి కరోనా కేసు : వైరస్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది
కోవిడ్-19 (కరోనా) వైరస్ వ్యాప్తి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రంలో తొలి కరోనా వైరస్ కేసు నమోదైన నేపథ్యంలో మంత్రి ఈటల కోఠిలోని వైద్య సంచాలకుల కార్యాలయ
హైదరాబాద్ ను వెంటాడుతున్న కరోనా భయాలు : గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో 9 మంది అనుమానితులు
కరోనా ప్రపంచ దేశాలను వణకిస్తోంది. చైనాను కరోనా వైరస్ పట్టిపీడిస్తోంది. తెలంగాణలో కరోనా వైరస్ అనుమానిత కేసులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ ను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. బుధవారం 9 మంది అనుమానితులు నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చేరారు. గా�