Home » fifa world cup 2022
ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ గేమ్, స్పోర్ట్స్ ఈవెంట్ ఏదైనా ఉందంటే.. అది కేవలం ఫిఫా వరల్డ్‌కప్. అలాంటి ఒక మెగా టోర్నీకి.. ఖతార్ లాంటి ఓ చిన్న దేశం హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. కొన్నేళ్ల కిందటి వరకు ఫిఫా వరల్డ్‌కప్ ఇక్కడ జరుగుతుందని ఎవరూ ఊహించలేదు
FIFA World Cup 2022 : FIFA ప్రపంచ కప్ ఫీవర్ కొనసాగుతోంది. ఫుట్‌బాల్ ప్రేమికులందరూ ఆతిథ్య దేశమైన ఖతార్‌లో జరిగే మ్యాచ్‌లపై దృష్టిసారించనుంది. భారతీయ అభిమానుల కోసం.. మ్యాచ్‌లను టెలివిజన్‌తో పాటు జియోసినిమాలో లైవ్ స్ట్రీమ్ అవుతోంది.
ఘర్షణకు దిగిన వారు బ్రెజిల్, అర్జెంటినా జాతీయ జెండాలను పట్టుకుని ఉన్నారు. కొందరు జెర్సీలు ధరించారు. బ్రెజిల్, అర్జెంటినా జట్ల అభిమానులు కేరళలోని కొళ్లాం, శక్తికులంగార గ్రామీణ ప్రాంతంలో ఓ ప్రాంతం వద్దకు చేరుకుని కర్రలతో కొట్టుకుంటూ, పిడిగు�
ఖతార్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో ఇంగ్లండ్ తో ఇరాన్ తలపడుతోంది. ఆట ఆరంభానికి ముందు ఇంగ్లండ్ తమ జాతీయ గీతాన్ని పాడింది. అయితే, ఇరాన్ మాత్రం తమ దేశ జాతీయ గీతాన్ని పాడలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలతో ఇరాన్ అట్టుడికిపోత�
ఫుట్‌బాట్ మెగా టోర్నీకి 2018లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. ఈ మెగా టోర్నీలో 32 జట్లు పోటీ పడుతున్నాయి. 29 రోజులుపాటు 64 మ్యాచ్‌లు జరుగుతాయి. 32 జట్లు ఎనిమిది గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌లోని మొదటి రెండు జట్లు �
‘ఫిఫా వరల్డ్ కప్-2022’ ఆదివారం నుంచి ఖతార్‌లో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఖతార్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. స్టేడియాల పరిసరాల్లో బీర్ల అమ్మకాలపై నిషేధం విధించింది. ఈ టోర్నీ డిసెంబర్ 18 వరకు జరుగుతుంది.
టైట్ డ్రెస్ లు ధరించడం, ఎక్స్ పోజింగ్ చేయడాన్ని నిషేధించారు. భుజాలను కప్పుతూ, మోకాళ్ల దిగువకు ఉండేలా మహిళలు దుస్తులు ధరించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచ కప్ 2022కు భారత క్రికెటర్లకు ఆహ్వానం అందింది. అది కూడా 1983, 2011లలో ప్రపంచ కప్ గెలిచిన ప్రపంచ కప్ జట్టు ప్లేయర్లకు మాత్రమే. ఖతర్ వేదికగా జరగనున్న ఈ టోర్నీకి వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్ రావాలంటూ ఫిఫా వరల్డ్ కప్ 2019 ఖతర్ సీఈఓ నాజిర్ అ�