Home » fifa world cup 2022
ఖతర్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ లో భాగంగా తాజాగా జరిగిన క్వార్టర్ ఫైనల్లో మొరాకో జట్టు 1-0తో పోర్చుగల్ పై విజయం సాధించి అందరినీ ఆశ్చర్యపర్చింది. తమ జట్టు సెమీఫైనల్ కు దూసుకెళ్లడంతో మొరాకో ఆటగాళ్లు ఆనందంలో మునిగిపోయారు. ఆ సమయంలో మైదానంలో�
రొనాల్డో కల కలగానే మిగిలిపోయింది. 56ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఖతార్ గడ్డపై అడుగు పెట్టిన పోర్చుగల్ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన ఫిఫా ప్రపంచ క్వార్టర్ ఫైనల్లో ఆఫ్రికా జట్టు మొరాకో చేతిలో పోర్చుగల్ ఓటమి పాలైంది.
ఫిఫా వరల్డ్ కప్ సెమీ ఫైనల్ చేరుకుంది. సెమీ ఫైనల్లో పాల్గొనే నాలుగు జట్లు ఖరారయ్యాయి. ఫ్రాన్స్, మొరాకో, అర్జెంటీనా, క్రొయేషియా జట్లు సెమీ ఫైనల్ చేరుకున్నాయి.
ఖతర్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ ను చూసేందుకు ఓ వ్యక్తి అద్దాల దుస్తులను ధరించి వచ్చి అందరినీ ఆశ్చర్యపర్చాడు. బ్రెజిల్ కు చెందిన ఆ అభిమాని ధరించిన దుస్తులు చాలా విభిన్నంగా ఉండడంతో అతడితో ఫొటోలు దిగేందుకు అక్కడి వారు పోటీ పడ్డారు. రంగు రంగ�
ఫిఫా ప్రపంచ కప్ లో భాగంగా గ్రూప్ దశలో గ్రూప్-బీలో నిన్న అమెరికా చేతిలో ఓడిన ఇరాన్ జట్టు గత రాత్రి సొంత దేశానికి చేరుకుంది. సాధారణంగా ప్రపంచ కప్ లో పాల్గొని వచ్చినందుకు జట్టుకు ఘనంగా స్వాగతం పలుకుతారు. అయితే, ఇరాన్ జట్టుకు మాత్రం ఎవరూ స్వాగతం �
వందల సంఖ్యలో ఫుట్‌బాల్ అభిమానులు బెల్జియన్ రాజధానితో పాటు అనేక ప్రాంతాల్లో రోడ్లపైకొచ్చి తమ నిరసనను తెలిపారు. ఈ నిరసనకాస్త ఉధ్రిక్తతకు దారితీసింది. కొంతమంది ఆందోళన కారులు కార్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లకు నిప్పుపెట్టారు.
సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా 1-2తో ఓడిపోయింది. వాస్తవానికి అంత పెద్ద టీం అయిన అర్జెంటీనా.. సౌది చేతిలో పరాభవం పాలవ్వడం చాలా మందినిక షాక్‌కు గురి చేసింది. అయితే మెక్సికోపై అద్భుతంగా పునరాగమనం చేసింది. నవంబర్ 26న లుసైల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్
కేరళలోని ముస్లిం మత బోధకుడు షాజిద్ రషీదీ మీడియాతో మాట్లాడారు. ఇటీవల సమస్థ కేరళ జామ్-ఇయ్యాతుల్ ఉలామా విడుదల చేసిన ప్రకటన గురించి వివరణ ఇచ్చారు. ‘‘ఫుట్‌బాల్ ఆటలో ఇస్లాంకు వ్యతిరేకంగా ఏ అంశమూ లేదు. ఒకవేళ ఆ ఆట ఇస్లాంకు వ్యతిరేకమైతే ముస్లిం దేశ ఖ�
FIFA World Cup 2022 : ప్రముఖ FIFA ప్రపంచ కప్ 2022 ఫీవర్ మొదలైంది. ట్రోఫీ కోసం ఆటగాళ్లు పోరులో నిలబడితే.. అభిమానుల ఆనందోత్సాహాలు, భావోద్వేగాలతో ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌కు ఫుల్ సపోర్టు అందిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ గేమ్, స్పోర్ట్స్ ఈవెంట్ ఏదైనా ఉందంటే.. అది కేవలం ఫిఫా వరల్డ్‌కప్. అలాంటి ఒక మెగా టోర్నీకి.. ఖతార్ లాంటి ఓ చిన్న దేశం హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. కొన్నేళ్ల కిందటి వరకు ఫిఫా వరల్డ్‌కప్ ఇక్కడ జరుగుతుందని ఎవరూ ఊహించలేదు