Home » FIFA World Cup
ఫిఫా వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న ఖతార్ అనేక వివాదాలకు కారణమవుతోంది. తాజాగా రెయిన్ బో ఉన్న టీ షర్ట్ ధరించినందుకు ఒక అమెరికన్ జర్నలిస్టును స్టేడియంలోకి అనుమతించలేదు.
దేశంలో నిషేధానికి గురైన ఇస్లాం మత ప్రబోధకుడు జకీర్ నాయక్ ప్రస్తుతం ఖతార్‌లో కనిపించాడు. అక్కడ జరుగుతున్న ‘ఫిఫా వరల్డ్ కప్-2022’ సందర్భంగా ఇస్లాంకు సంబంధించి పలు బోధన కార్యక్రమాల్లో జకీర్ పాల్గొనబోతున్నాడు.
ఫుట్‌బాట్ మెగా టోర్నీకి 2018లో విజేతగా నిలిచిన ఫ్రాన్స్ డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతుంది. ఈ మెగా టోర్నీలో 32 జట్లు పోటీ పడుతున్నాయి. 29 రోజులుపాటు 64 మ్యాచ్‌లు జరుగుతాయి. 32 జట్లు ఎనిమిది గ్రూపులుగా విభజించారు. గ్రూప్‌లోని మొదటి రెండు జట్లు �