Home » FIFA World Cup
రొనాల్డో కల కలగానే మిగిలిపోయింది. 56ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని ఖతార్ గడ్డపై అడుగు పెట్టిన పోర్చుగల్ జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. శనివారం జరిగిన ఫిఫా ప్రపంచ క్వార్టర్ ఫైనల్లో ఆఫ్రికా జట్టు మొరాకో చేతిలో పోర్చుగల్ ఓటమి పాలైంది.
బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకోణెకి అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలో అత్యంత పాపులారిటీ ఉన్న స్పోర్ట్ ఏదైనా ఉందంటే అంది "సాకర్" అనే చెప్పాలి. ఇక ఫిఫా వరల్డ్‌కప్ కోసం అయితే వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తుంటారు. కాగా 18వ జరిగే ఫైనల్ మ్యాచ్
ఫిఫా ప్రపంచ కప్ లో భాగంగా గ్రూప్ దశలో గ్రూప్-బీలో నిన్న అమెరికా చేతిలో ఓడిన ఇరాన్ జట్టు గత రాత్రి సొంత దేశానికి చేరుకుంది. సాధారణంగా ప్రపంచ కప్ లో పాల్గొని వచ్చినందుకు జట్టుకు ఘనంగా స్వాగతం పలుకుతారు. అయితే, ఇరాన్ జట్టుకు మాత్రం ఎవరూ స్వాగతం �
సౌదీ అరేబియా చేతిలో అర్జెంటీనా 1-2తో ఓడిపోయింది. వాస్తవానికి అంత పెద్ద టీం అయిన అర్జెంటీనా.. సౌది చేతిలో పరాభవం పాలవ్వడం చాలా మందినిక షాక్‌కు గురి చేసింది. అయితే మెక్సికోపై అద్భుతంగా పునరాగమనం చేసింది. నవంబర్ 26న లుసైల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్
అగ్నిప్రమాదం సభవించిన ప్రదేశంలో శనివారం సాయంత్రం అర్జెంటీనా, మెక్సికో సహా అనేక ప్రపంచ కప్ మ్యాచ్ లు జరిగాయి. నగరంలో నిర్మాణంలో ఉన్న భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు తెలిపారు.
మొత్తం ఫుట్‌బాల్ ఆటనే వాళ్లు వ్యతిరేకించడం లేదు కానీ, సాకర్ ప్రపంచ కప్‌పై తమ వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు. కారణం, అందులో పోర్చుగల్ ఉండడం. ఇంతకీ పోర్చుగల్‌పై ఎందుకా వ్యతిరేకత అంటే, ఇస్లాం దేశాలను ఆక్రమించుకుని బానిసలుగా చేశారని వారి వాద�
ఫిఫా (FIFA) వరల్డ్ కప్ 2022లో పోర్చుగల్ ఘనంగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో క్రిస్టియానో రొనాల్డో, ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో ఘనాపై 3-2తో పోర్చుగల్ విజయం సాధించింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్.. 7 దేశాలుండే ఈ యూనియన్ లో ఖతార్ ఓ ప్రత్యేకం. భూతల స్వర్గాన్ని తలపించే దేశం. మిడిల్ ఈస్ట్‌లో.. మిగతా గల్ఫ్ కంట్రీస్ కూడా బాగానే అభివృద్ధి చెందాయ్. కానీ.. ఖతార్ మాత్రమే వాటిని మించి సాధించింది. ఇప్పుడు.. వాటికే గట్టి పోటీ ఇస్
ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ గేమ్, స్పోర్ట్స్ ఈవెంట్ ఏదైనా ఉందంటే.. అది కేవలం ఫిఫా వరల్డ్‌కప్. అలాంటి ఒక మెగా టోర్నీకి.. ఖతార్ లాంటి ఓ చిన్న దేశం హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. కొన్నేళ్ల కిందటి వరకు ఫిఫా వరల్డ్‌కప్ ఇక్కడ జరుగుతుందని ఎవరూ ఊహించలేదు
సెకండ్ హాఫ్‌లో సౌది అరేబియా రెచ్చి పోయింది. సౌదీ ఆటగాళ్లు ఆల్-షెహ్రీ, ఆల్-దవ్సరీ చేరో గోల్ చేసి సౌదీని విజయ తీరాలకు నెట్టారు. రెండో అర్థభాగంలో అర్జెంటీనా ఒక్కటంటే ఒక్క గోల్ కూడా చేయకపోవడం గమనార్హం. కనీసం ఎంత కష్టపడినా సౌదీని అడ్డుకోలేకపోయార�