-
Home » fight
fight
విశాఖలో మరోసారి రెచ్చిపోయిన రౌడీ మూకలు.. స్థానికుడిపై బీర్ బాటిల్స్‌తో దాడి
విశాఖపట్టణంలో రౌడీ మూకలు మరోసారి రెచ్చిపోయాయి. టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కత్తులతో దాడి ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకుంది.
Delhi Metro : రణరంగంగా మారిన మెట్రో.. తన్నుకున్న ఇద్దరు వ్యక్తులు.. స్పందించిన మెట్రో అధికారులు
ఢిల్లీ మెట్రోలో వార్తలు లేవంటే ఆశ్చర్యపోవాలి. తాజాగా మెట్రో కోచ్ రణరంగంగా మారింది. ఇద్దరు ప్రయాణికులు తన్నుకున్నారు. వారిని ఆపడానికి తోటి ప్రయాణికులు చేసిన ప్రయత్నం కూడా విఫలమైంది. ఈ వీడియోపై మెట్రో అధికారులు స్పందించారు.
Honey Badger : చుట్టుముట్టి మూడు చిరుతల్ని చెడుగుడు ఆడేసిన చిన్నజీవి ..
హీనంగా చూడకు ఘోరంగా దెబ్బతింటామనే మాటను నిజం చేసి చూపించింది ఓ చిన్నప్రాణి. మూడు చిరుతల్ని చెడుగుడు ఆడేసి పలాయనం చిత్తగించేలా చేసింది. చుట్టుముట్టిన మూడు చిరుతలపై చుక్కలు చూపెట్టింది.
Girl fight with boys in restaurant : పంచ్‌లు, కిక్‌లు..అసభ్యంగా ప్రవర్తించిన అబ్బాయిలకు బుద్ధి చెప్పిన లేడీ బ్రూస్లీ వీడియో వైరల్
ఆడపిల్లలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుని వెళ్తున్నారు. తమను తాము ప్రూవ్ చేసుకుంటున్నారు. అలాగే ఎటువంటి విపత్కర పరిస్థితుల్ని అయినా ఎదుర్కుని తమను తాము రక్షించుకుంటున్నారు. తన పట్ల అసభ్యంగా ప్రవర్తించబోయిన ఇద్దరు యువకులకు ఓ వెయిట్రస్ బు�
Bengaluru: సిగరెట్ షేరింగ్ విషయంలో గొడవ.. ఒకరి హత్య.. ఇద్దరికి తీవ్ర గాయాలు
కలబుర్గి జిల్లాకు చెందిన మల్లినాథ్ బిరాదర్ అనే వ్యక్తి స్థానిక మెజెస్టిక్ ప్రాంతంలోని ఒక హోటల్లో పని చేస్తున్నాడు. బుధవారం సాయంత్రం అతడితోపాటు పని చేసే గణేష్ అనే వ్యక్తితో సిగరెట్ షేరింగ్ విషయంలో వివాదం తలెత్తింది. ఇది గొడవకు దారి తీసింద
Pune: అమ్మమ్మ గొలుసు లాక్కుంటున్న దొంగతో 10 ఏళ్ల చిన్నారి ఫైట్.. దెబ్బకు పారిపోయిన దొంగ
ఒక ముసలావిడ తన ఇద్దరు మనవరాళ్లతో రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తోంది. ఇంతలో స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి ఆమె దగ్గర ఆగి ఏదో అడిగాడు. దానికి ఆమె సమాధానం చెప్తుండగా, గబుక్కున ఆమె మెడలో ఉన్న చైన్ అందుకోబోయాడు. ఆమె ఒక్కసారిగా అప్రమత్తమై తప్పించుకునే �
Punjab Jail: జైలులో ఖైదీల మధ్య ఘర్షణ.. సిద్ధూ మూసేవాలా హంతకులు మృతి
పంజాబ్, తరన్ తారన్లోని గొయిండ్వల్ జైలులో ఆదివారం ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితులైన ఇద్దరు ఖైదీలు మరణించారు. మరో ఖైదీ తీవ్రంగా గాయపడ్డాడు.
Volodymyr Zelenskyy: విజయం కోసం పోరాడుతూనే ఉంటాం.. కొత్త సంవత్సర సందేశంలో జెలెన్స్కీ
నూతన సంవత్సరం సందర్భంగా ఆయన యుక్రెయిన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. యుక్రెయిన్‌పై రష్యా దాడి మొదలుపెట్టి దాదాపు పది నెలలు పూర్తైన సంగతి తెలిసిందే. యుక్రెయిన్‌పై రష్యా మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో యుక్రెయిన్ ప్రజలకు జెలెన్
Viral Video: ఐదుగురితో ప్రేమాయణం నడిపి, రెడ్ హ్యాండెడ్‌గా వారికే దొరికిపోయాడు. చివర్లో ట్విస్ట్ ఏంటంటే?
బీహార్‌లోని సోనేపూర్‌లో జరుగుతున్న ఫెయిర్ (మేళా)కి ఒక వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌తో వచ్చాడు. అదే మేళాకి అతడి నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అనుకొని వచ్చారో, లేదంటే అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ. వీరంతా ఒక్కసారిగా ఎదురు పడ్డారు. ఇక �
Kangana Ranaut: రాజకీయాల్లోకి కంగనా రనౌత్.. 2024లో పోటీపై స్పష్టతనిచ్చిన క్వీన్
చాలా కాలంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భారతీయ జనతా పార్టీకి తీవ్రమైన మద్దతు ప్రకటిస్తున్న కంగనా.. రాజకీయాల్లోకి వస్తారని, బీజేపీ తరపున పోటీ చేస్తారని చాలా కాలంగానే వార్తలు వస్తున్నాయి. అయితే వీటిని ఇన్ని రోజులు ఖండిస్తూ వచ్చిన కంగనా.. తాజా�