Viral Video: ఐదుగురితో ప్రేమాయణం నడిపి, రెడ్ హ్యాండెడ్‭గా వారికే దొరికిపోయాడు. చివర్లో ట్విస్ట్ ఏంటంటే?

బీహార్‌లోని సోనేపూర్‌లో జరుగుతున్న ఫెయిర్ (మేళా)కి ఒక వ్యక్తి తన గర్ల్‭ఫ్రెండ్‭తో వచ్చాడు. అదే మేళాకి అతడి నలుగురు గర్ల్‭ఫ్రెండ్స్‭ కూడా వచ్చారు. అనుకొని వచ్చారో, లేదంటే అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ. వీరంతా ఒక్కసారిగా ఎదురు పడ్డారు. ఇక అతడి పనై పోయింది అనుకునే లోపు.. పరిస్థితి మరోలా కనిపించింది. అతడితో వచ్చిన అమ్మాయితో మిగిలిన నలుగురు అమ్మాయిలు గొడవకు దిగారు

Viral Video: ఐదుగురితో ప్రేమాయణం నడిపి, రెడ్ హ్యాండెడ్‭గా వారికే దొరికిపోయాడు. చివర్లో ట్విస్ట్ ఏంటంటే?

5 Girls Fight Over Boyfriend At Bihar Mela, Throw Kicks And Pull Hair

Updated On : November 30, 2022 / 5:34 PM IST

Viral Video: ఒకరి కంటే ఇద్దరు లవర్లను మెంటైన్ చేస్తున్నవారు అప్పుడప్పుడు తమ లవర్లకే దొరికి పోయి తన్నులు తిన్న ఉదంతాలు ఎన్నో. తనను మోసం చేశారంటే తనను మోసం చేశారంటూ ఆ ఇద్దరు లవర్లు ఏకమై చితకబాదేస్తుంటారు. ఇలాగే ఒక వ్యక్తి ఏకంగా ఐదుగురు గర్ల్‭ఫ్రెండ్స్‭ని ఒకరికి తెలియకుండా మరొకరిని మెంటైన్ చేశాడు. కానీ, కాలం అడ్డం తిరిగి అందరికీ ఒకేసారి అడ్డంగా దొరికిపోయాడు. కానీ, ఇక్కడో విచిత్రం జరిగింది. తమను మోసం చేశాడని అతడిని కొట్టాల్సింది. వాళ్లలో వాళ్లే కొట్టుకున్నారు. జుట్టు పట్టుకుంటూ, తన్నుకుంటూ కాసేపు అక్కడున్న వారిని తీవ్ర ఆశ్చర్యానికి గురి చేశారు. బిహార్‭లోని సోన్‭పూర్‭లో జరిగిన విచిత్ర సంఘటన ఇది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది కూడా.

NDTV: పూర్తిగా అదానీ చేతుల్లోకి NDTV.. డైరెక్టర్లుగా రాజీనామా చేసిన ప్రణయ్ రాయ్, రాధికా రాయ్

వివరాళ్లోకి వెళితే.. బీహార్‌లోని సోనేపూర్‌లో జరుగుతున్న ఫెయిర్ (మేళా)కి ఒక వ్యక్తి తన గర్ల్‭ఫ్రెండ్‭తో వచ్చాడు. అదే మేళాకి అతడి నలుగురు గర్ల్‭ఫ్రెండ్స్‭ కూడా వచ్చారు. అనుకొని వచ్చారో, లేదంటే అనుకోకుండా జరిగిందో తెలియదు కానీ. వీరంతా ఒక్కసారిగా ఎదురు పడ్డారు. ఇక అతడి పనై పోయింది అనుకునే లోపు.. పరిస్థితి మరోలా కనిపించింది. అతడితో వచ్చిన అమ్మాయితో మిగిలిన నలుగురు అమ్మాయిలు గొడవకు దిగారు. ముందు కాస్త తిడుతూ ప్రారంభమైనా కాసేపటికే అది ఘర్షణకు దారి తీసింది. జట్టు పట్టుకుంటూ తన్నుకుంటూ ఒకరినొకరు తీవ్రంగా కొట్టుకున్నారు. మిగిలిన నలుగురు అమ్మాయిలు ఐదో అమ్మాయిని ఎక్కువగా కొట్టారు. అయితే ఆమెను కాపాడేందుకు బాయ్‭ఫ్రెండ్ ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది. ఈ ముష్టి యుద్ధంలో బట్టలు కూడా చించుకున్నట్లు సమాచారం. చుట్టుపక్కల ఉన్న వారు జోక్యం చేసుకోవడంతో ఎట్టకేలకు గొడవ సద్దుమణిగింది.

Olena Zelenska: అత్యాచారాలు చేయమని భర్తలను ప్రోత్సహిస్తున్నారు.. రష్యన్ మహిళలపై జెలెన్‭స్కా సంచలన ఆరోపణ