Home » Viral Videos
Viral Video : పని మనిషి ఇంట్లోనే బకెట్ లో మూత్రం పోస్తుంది. ఆ తర్వాత ఆ బకెట్ లోని నీటితోనే రోజూ ఇంటిని తుడుస్తున్నట్లు గుర్తించాడు.
Viral Video : ఇద్దరు మహిళా టీచర్లు రెచ్చిపోయారు. స్కూల్ ప్రిన్సిపాల్ పై దాడి చేశారు. ప్రిన్సిపాల్ జట్టు పట్టుకుని చెప్పుతో కొట్టారు
Goa Robbery : పట్టపగలే జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఇంటి బయట ఒంటరిగా కూర్చోవాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు.
Petrol Pump Fire : పెట్రోల్ బంకులో సెల్ ఫోన్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కూతురు చనిపోగా, తల్లి తీవ్రగాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉంది.
Beer Shower : ఇదేం సంప్రదాయం అంటూ ఫైర్ అవుతున్నారు. కామెడీకి కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయడం సరికాదంటున్నారు. పిచ్చి కానీ పట్టిందా? అని సీరియస్ అవుతున్నారు.
Street Vendor Attacks : రోడ్డుపై వ్యాపారం చేస్తున్న స్ట్రీట్ వెండర్స్ ని ఖాళీ చేయిస్తున్నారు. ఈ క్రమంలో ఓ సమోసా విక్రయదారుడి బండి బోల్తా పడింది. దాంతో అతడు కోపంతో ఊగిపోయాడు.
Viral Video : రోడ్డు మీద వెళ్లేటప్పుడు, మరీ ముఖ్యంగా రోడ్డు క్రాస్ చేసేటప్పుడు అప్రమత్తంగా లేకపోవడం వల్లే చాలావరకు యాక్సిడెంట్లు జరుగుతున్నాయని పోలీసులు అంటున్నారు.
Viral Video : డ్రైవరే కాదు ఆటోలోని ఇతర ప్రయాణికులు కూడా అమానవీయంగా ప్రవర్తించారు. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. ఎలాంటి జాలి దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా మూర్చపోయిన వ్యక్తిని తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు.
Teahcer Dance : టీచర్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సూపర్ గా డ్యాన్స్ చేశారని ప్రశంసలు అందుతున్నాయి.
Shocking : ఈ ఘటన మహిళలను తీవ్ర భయాందోళనకు గురి చేసింది. మహిళలు మరింత జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు పోలీసులు.