Home » fight for hen
సాధారణంగా తండ్రికొడుకుల మధ్య ఆస్తుల పంపకాల్లో గొడవలు వస్తుంటాయి. ఏదైనా ఆర్థిక సమస్యల్లో ఘర్షణ పడుతుంటారు. కానీ, ఇక్కడ తండ్రీకొడుకుల మధ్య గొడవకు ఇవే ఏమి కారణం కావు.. కేవలం కోడి కోసం కొట్టుకున్నారు. మాటామాటా పెరిగింది. కోడి కోసం జరిగిన గొడవ హత్