Home » Fire Accident
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన భారీ అగ్ని ప్రమాద ఘటనపై జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ స్పందించారు.
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో బుధవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదం కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. మోజాంజాహీ మార్కెట్ వైపు నుంచి ఇటు నాంపల్లి రైల్వే స్టేషన్ వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు వాహనాలను ఇతర మార్గ�
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం కోమటిపల్లిలో గ్రామంలో సోమవారం(జనవరి 28,2019) పెను ప్రమాదం తప్పింది. గడ్డి లోడుతో వెళ్తున్న డిసిఎం కు కరెంటు వైర్లు తగలడంతో మంటలు చలరేగాయి. దీంతో వెంటనే డ్రైవర్ చాకచక్యంతో డీసీఎంను పక్కనే ఉన్న చెరువులోకి తీసుకు వ
విశాఖపట్నం: విశాఖపట్నంలో శనివారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల లక్షలాది రూపాయల పైపుల అగ్నికి ఆహుతి అయ్యాయి. విశాఖ లోని ఆరిలోవ సెంట్రల్ జైల్ దగ్గర కృష్ణాపురంలో రోడ్డు పక్కన ఉన్న పైపులు తగలబడటంతో భారీ అ
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీలో శుక్రవారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఫ్యాక్టరీలోని బ్లాస్ట్ ఫర్నేస్-3లో బ్లో పైప్ పేలింది.
కర్నూలు ప్రభుత్వాసుపత్రి ఆవరణలో ఉన్న ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖకు చెందిన సెంట్రల్ డ్రగ్స్ భవనంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.